పుట:Andhra bhasha charitramu part 1.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తత్స ను ప్ర, క ర ణ ము. 441 నది. నత్ వాడవలసిన చోట్ల వల్ ప్రత్యయమును, వత్ వాడవలసినచోట్ల మత్ ప్రత్యయమును బ్రాకృతభాషలయందు వాడవొ చ్చిరి. ড়ে তে০: అర్థ మాగధి: ఆయూరమంత (దసవేయాళియ సుత్త, 683, 88), సం, ఆచారవత్ ; అర్ధమాగధి: చిత్తమంత (ఆనూరంగసు_త్త 2, 1, 5, 2 ; పు) 188, 88 ; 186, 8), సం. చిత్తవాన్ ; అర్థనూగధి: వణ్ణనుంత, గంధవుంు, గంధవుంత, రసనుంత, ఫాసనుంత, సంవర్గవాన్, గంధవా , రసనాన్స్, స్పర్శవాన్, (అయారంగసుత్త 2, 4, 1, 4 ; సూయగడంగసుత్త 565; జీవాభిగమసుత్త 26 ; పణ్ణవణా, 879 ; వివాహప్మత్తి 144) ; అర్టనూగధి: విజ్ఞామంత = సం విద్యావాన్ (ఉత్తర్భయణను త్త 620 ; శీలను త; గుణవుంత, వఇవసంత = సం. శీలవాన్, గుణి వాన్, వాగ్వాన్ (ఆయూనంగ సు_త్త 2, 1, 9, 1) ; పుష్టృమంత = సం పుష్పవాన్ ; బీయనుంత - సు. బీజవాన్ ; మూలనుంత - సం. మూలవాన్ ; సాలముంత - సం. శాలా వాన్ (ఓన వఇయ సుత్త) ; అపభ్రంశము: గుణమంత (ప్రాకృత పింగళ సూత్రాణి 1, 132, 2, 118) } = సం. గుణవాన్ ; ధణవుత (Uకృత పింగళసూత్రాణి 2. 45, 118) ధన వాన్ ; పుణమంత (こノ・ పి). సూ. 2, పుణ్యవాన్ ; పుణ్ణమంత (చండుని ప్రాకృత లక్షణము; సేూవు ధణవుణ = సం. ధన వాన్ (చండుని ప్రాకృతలవణము 2, 20 ; పుట హేమచంద్రువ్యాకరణము ', 159); భ_త్తివంత = భ_క్తి నూన్ (హేనుచు వ్యాకరణము 2, 159). తెనుఁగు వ్యవహారమునఁ బ్రాకృత సంప్రదాయము సనుసరించి వుత్', 'వత్' ప్రత్యయముల వాడుకయందు వ్యత్యాసము గలిగినది. కావున, 'బుద్ధివంతుఁడు, గుణవుంతుఁడు' మొదలగు నూపులు తద్భనములని చెప్పవలసి యుండును.