పుట:Andhra bhasha charitramu part 1.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

444 ఆ O ధ్ర భా పా చరిత్ర ము పదములకును వ్యాకరణమునకును బ్రాకృతభాషలతోడి సంబంధము కుదుర నప్పడు సూర్వాంధ్రవ్యాకరణసంప్రదాయమును తప్పక విడిచిపెట్టవచ్చును. కాని, యాంధ్రమునకుఁ బ్రాకృతముతోడి సంబంధమునుగూర్చి యెట్టి పరిశోధనములు నింతవఱకును జరుగలేదు. అసలు ప్రాకృతభాషాభ్యాసమే యాంధ్ర దేశమునఁ దక్కువ. ప్రాకృతమునఁగా షడ్భాషా చం යි ,ඡ, ప్రాకృత Q人

    • ം് ് ൾ ప్రకాశికలలో వివరింపఁబడిన ప్రాకృతమని వున పండితుల యభిప్రాయము. నాటకములను వునవారు చదువుదురుగాని, దానిలోని ప్రాకృతమును గూర్చిన జ్ఞాసనును సంపాదింపరు, ఆప్రాకృతవాక్యముల ఛాయను మాత్రము చదివి తృ_పడుదురు. ఆంధ్రుభాషాతత్త్వ విచారము చేయఁబూను పండితు

లీవిషయమే యొక్కున శద్ద తీసికొనవలసియున్నది. ఇంగ్లీషుబడులు బయలు దేరక పూర్వమువకును సాంధ్ర దేశమునఁ బ్రాకృతభాషాభ్యాసము జరుగు చు నేయుండెను. ఇటీవల నది లోపించినది. బావి డేతర దేశవులలో మాత్ర, మిప్పడును బ్రాకృతభాషలను గూర్చిన కృషి బాగుగ జగుగుచున్నది. ప్రాచీన లై,కృతే గ్రంధములు ఇంతకుఁబూర్వము ಶ್ಟಿ వెన్నియో مصه ۔سه బయటికి నచ్చచున్నవి, అర్ధమాగధి, ਕਹੰਂ), అపభ్రంశాది ప్రాకృత గ్రంధము లెన్నియో నవీనముగ ముద్రింపబడినవి. విశ్వవిద్యాలయములలో బ్రాకృత మైచ్ఛికముగఁ బఠింపఁదగు భాషగ నేర్పరుపఁబడినది. ಆ೦ಜ್ರ ಹೆಳೆ మునఁ గూడ నట్టి కృషి, అంతకం రెు నెక్కువకృషి జరుగనలసియున్నది. అట్టిది జరుగునంతవఱకును నాంధ్రుభాషయొక్కయు, నితర ద్రావిడభాషల యొక్క_యు తత్త్వము నిర్ధారితము గ్రా నేరదు. ఈసందర్భమున నొక్క-మాట మాత్రము చెప్పవలసి యున్నది. తక్కిన వ్రావిడభౌపలతో బాటు ఆంధ్రుభాషలోని పదములన్నియు సంస్కృత ప్రాకృత్జన్యములే యగునా యని యెవరైనఁ బశ్నింప వచ్చును, పదము లన్నియు సంస్కృత ప్రాకృతజన్యము లని యెవ్వరు సనఁజాలరు. كةoفريه ك యేతర భాషలనుండియు న నేకపదము లు త్తర హిందూస్థానభాషలలోనికివలె ద్రావిడ భాషలయందు చేరియుండవచ్చును. అట్టిపదములు మిక్కిలి యొక్కువగ నున్నను ద్రావిడభాషల ప్రాకృతత్వమునకు భంగము వాటిల్లదు. పద ములయందు గలుగు నూర్పులు ప్రాకృత సంప్రదాయానుసారముగ నున్న నాయుని విచారించుట మాత్రము ముఖ్యమైనది. ఆంధ్రుశబ్దచింతామణి "కారుఁడుగూడఏషాత యోర్భవేద్వికృతి'అని చెప్పి వెంటనే యాంధ్రుభాషవాని 'నుపసర్పించు' చున్నదని తెలిపియున్నాడు. ఉపసర్పించుచున్న దనఁగా పదాదులయందు గలుగు వికారములందును, పలుకుబడియందును నాంధ భాష ప్రాకృతమార్గముననుసరించుచున్నదని యాతని యభిప్రాయము,