పుట:Andhra bhasha charitramu part 1.pdf/476

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


తత్స వు ప్ర, కరణ ము 417 వాచకములు కానేరవు. శాఖా, నిందా, మొదలగునవి స్త్రీలింగములయినను స్త్రీవాచకములు కావు. తిర్యగ్వాచకములకుఁగూడ మానవులకుఁగల శ్రీపురుష భేదము వలెనే భేదమును గల్పింపవచ్చును. అప్పడు మగతిర్యక్కుల పేళ్లన్నియు పుంలింగములు గను, ఆఁడు వాని పే § న్నియు స్త్రీలింగములుగను నేర్పడును. కా-రి 2ASK 9)م.5م. జ<n o ૦. *く。 8 6話で5で: సOమౌ8, సెంపెూ; மூைக, ল"S"); కోష్ట, కోస్ట్రీ; ল'S ©8, వ్యాలీ; చక్రవాకః, చకవాకీ, అజః, ఆజా; మొదలయినవి. _ గ్రాని సాధారణముగ స్త్రీత్వవివక లేనప్పడు ఆఁడు, మగ, తిర్యక్కులన్నియు పుం లింగమునందే వాడఁబడుచుండును. జడవాచక శబ్దములకు మాత ಮಿಟ್ಟಿನಿಂX వుని చెప్పవీలు లేదు. అవి యేలింగమునందైన నుండవచ్చును. ఉదా:అశ్మ (పుం.) శిలా, (8) దృషద్ (నపుం.) ; ఆహవః (పుం.) ఆజిః, (స్త్రీ), రణమ్ دگصنيا (నపు), వృషపు శాఖీ (స్త్రీ), ఫలమ్ (పు) - మేళయినవి. ఈ విషయము లింగపకరణ యున విపులముగఁ జర్చింపఁ బడియున్నది. సంస్కృతమున విశేషణములు విశేష్యముల లింగ, నచన, విభక్తులను బొందుచుండును. తెనుఁగున సవి తత్సమము లగుసెపుడు తత్సను విశేష్యముల లింగ, వచనములను మాతృము పొందును, ఇదియు బహుళముగనే క్షలుగును గాని, కలుగవ లెనను నియవుము లేదు. 1. (1) అకారాంత పుంలింగ శబ్దములు. (છ) మహద్వాచకములు. (1) ఆు గ్రా రాంత పుంలింగశ బ్దములు మహద్వాచకములుగూడ నైనచో వాని తుదియత్వమున కుత్వము గలిగి, ఆ యుత్వనువై డుజ్వ ర్థకము చేరు చుండును. ఉదా: రానుః, రాముఁడు, రాముOడు ; బౌలః, బౌలుఁడు, బౌలుండు . మొదలయినవి. (2) కొన్నియెడల నుత్వము మాతము చేరును. డుజ్వర్ణకము చేరక పోవచ్చును. 6焼でSで: మూర్ఖః, మూర్ఖడు, మూర్ఖుఁ; గుష్ట, దుష్టుఁడు; దుష్టు; భష్ట, భష్టుఁడు, భష్టు; నీచః, నీచుఁడు, నీచు ; గృహస్థ, గృహస్థుడు, గృహస్థు 5 చార్వాకః చార్వాకుఁడు, చార్వాకు మొదలయినవి.-నన్నయభట్ట, నన్నయభట్టు; భట్ట, భట్టు - మొదలగువానిపై డ్వర్ణకము రాదని యే తోఁచుచున్నది, వన్యహారమునఁగేవల ముత్వగుచేరిన రూపములు సాధారణ ముగ సంజ్ఞావాచకములందు వినఁబడుచున్నవి. ఉదా: రాను దాసు, హనువుంతు,

  • డుజ్' అనగా బిందుపూర్వక డువమని చిన్నయసూర్యాదులు సంకేతించిరి. ఈ సంకేతము ప్రకారము జ-కారమిత్తుగాఁ గలవర్ణనుల పూర్వమందు బిందువు చేరునని తెలియ వలెను.

عصطصصفة 53