పుట:Andhra bhasha charitramu part 1.pdf/475

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


416 ఆ O ధ్ర భాషా చరిత్ర ము తెనుఁగునఁ జేరినవన్నియుఁ దత్సవుములని చెప్పటయే యు కనుగును. అప్ప డన్యదేశ్యములును వికారమును బొందక తెనుఁగునఁ జేరునప్పడు తత్సము ములే యగును. వికారమును బొందిన చోఁ దద్భవము లగును. కాని, యాంధ్రు వైయాకరణ సం పదాయము ననుసరించి సంస్కృత ప్రాకృత సవుములనే للسلبا తత్సనుములని యీ ప్రకరణనున వ్యవహరింతము. సంస్కృత సవుములు, సంస్కృతములోని యన్ని భాషాభాగములనుండియు శబ్దములు తెనుఁ గునఁ జేరినవి. వానిని విశేష్యములు,విశేషణములు,సర్వనామ్లములు, క్రియలు, అవ్యయములు సని వర్గీకరింపవచ్చును. వీనిలో సంస్కృతవిశేష్య విశేషణములు తెనుగునఁ జేరునప్పుడు కలుగు ప్రత్యయములును, నాప్రత్యయములు చేరక పూర్వ మేర్పడు ప్రాతిపదికరూపములును మాత్రము తత్సవు ప్రకరణ మున సాధారణముగి వర్ణింపఁ బడుచున్నవి. ఆ సంప్రదాయము ననుసరించి యిచట సంస్కృతవిశేష్య, విశేషణములు తెనుగునఁ జేరునపుడు కలుగు మార్పులు మాత్ర, మి" ప్రకరణమున వివరింపఁ బడును. తక్కిన సంస్కృత పదములకు, దత్సవు రూపములను గూర్చి యాయాసందర్భములందు చర్చింపఁ బడును, సంస్కృత శబ్దముల లింగనునుగూర్చి నుజ్రయోకచోట వినరింప(ు యున్నది. కాని, యా లింగ పరిభాష యంతయుఁ దెనుఁ గన తత్సనుములకు వ_ర్తింపదు. సంస్కృతమున లింగము చాలనుకు శబ్దగతము; తెనుఁగుననది యర్థగతము. తేనుఁగుననది యర్థగత మెట్లయినదియు లింగప్రకరణనున వివరింపఁ బడినది. తెనుఁగున నూనవులందలి పుగువులను దెలియఁ జేయు శబ్ద ములన్నిటికిని మహత్తులను సం యేర్పాటు చేయఁబడినది. సాధారణముగఁ బెనుఁగు నందలి తత్సవు మహద్వా చకముల మూలములన్నియు సంస్కృతమున పుంలింగములైయుండును. కాని, సంస్కృత పుంలింగ శబ్దములన్నియు వుహ ద్వాచకములు కావు. సంస్కృత పుంల్లింగ శబ్దములలో మహద్వాచకములు (రా మ, హరి, విష్ణు, భాతృ మొదలై న, వేకాక), స్త్రీ(దార), తిర్యక్ (సింహ, బిడాల వ్యాఘ్ర, సర్ప ξε», మొదలయినవి), జడ (వృత్, ఫుట, గిరి, మొదలయి నవి) వాచకములును గలవు. మహద్వాచకములు కానివి యమహద్వాచక న్సులు. వీనిలో ارث తిర్య, ద్దడ వాచక శబ్దములు చేరియున్నవి. స్త్రీవాచకము లనుహ ద్వాచకములే యైనను వానికి మహతీనాచకములను ప్రత్యేక సంజ్ఞ గలదు. దార, కలత్ర, శబ్దములుతప్ప సంస్కృతనయిన, స్త్రీవాచక శబ్దము లన్నియు స్త్రీలింగమునందే యుండును, కాని, శ్రీలింగశబ్దములన్నియు تُ