పుట:Andhra bhasha charitramu part 1.pdf/477

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


418 ఆ ం ధ్ర భాషా చరిత్ర ము శ్రీనివాసు మొదలయినవి. నేఁటి సంజ్ఞావాచకపదములందు డ్వుర్ధకము సాధారణముగ వినఁబడకున్నది. నేఁటి పురుషులను రాను దాసుఁడు, హనుమం తుఁడు మొదలగురీతిగఁ బిలుచుట లేదు. అట్లపిలుచుట Rూరవ లోపముగ నొక ప్పడు తలంపఁబడుటయుఁ గలదు. కొంద బ్రతివినయసూచకముగ డుబ్వర్ణ కముతోఁ దన్ము పిలుచుకొనుచుండుట క్రొత్తగ బయలుదేరినది. ఇతరులు తమ్ముట్లు పిలువఁ జూచినచో నా వినయపరు లేమనుకొందురో తెలియదు. పూర్వకాలమునందు మహద్వాచకములగు సంజ్ఞాపదములవై డుఙ్వర్ణ కను చేరుట యరదనియే చెప్పవలెను. ఆపదములు తత్సమము లగునపుడు ఆర్య, ఆచార్య, దీపీతాది సదములఁ జేర్చియు, నాచ్ఛికములగునపుడు అప్ప, అయ్య అన్న, మొదలగు పదములఁ జేర్చియు వాడుచుండిరి. పూర్వకాలమున డుజ్వ ర్ణకము చేర్చినను గౌరవహీనవును నూహనూత్రము లేదనియే చెప్పవచ్చును. &Ᏹ అకారాంత పుంలింగ శబ్దములవై నుత్వముచేరి ప్రధమైకవచనరూప వుగుట ప్రాకృత సంప్రదాయను. అపభ్రంశాది ప్రాకృతములందును, నేటి కొన్ని యార్యభాషలందును నట్టే ప్రథమైకవచనరూపము కలుగును. éতে : ০১:৩৪, మహారాష్ట్రీ , 'రా వెూ ; అపభ్రంశము-రాము - మొదలైనవి. ఈ ఉకారాంత రూపములే తొలుతఁ గొన్ని వుండలనులందు ప్రధమైకవచన రూపములుగ నుండియుండును. అన్నంతరూపముల సాన్యుమునుబట్టి (అనగా { అశ్వత్థామన్ ' మున్నగు శబ్దముల సామ్యమునుబట్టి) రానుస్, భీమున్, మున్నగు రూపములు కొన్ని వుండలములO దేర్పడి రావుండు, భీవుండు, మున్నగు తత్సవుశబ్దము లేర్పడియుండును. ఈ విషయము విభ_క్తి ప్రకరణ పున వుఱలఁ జర్చింపబడును ..] (8) కొన్నియెడల నకారాంత పుంలింగ శబ్దములవై నుత్వము రాదు; డుబ్జ మాత్రము వచ్చును. ఉదా: దేవండు, సోవుండు, గరుడండు, ఆర్యండు, వూధవండు, ఉపాధ్యాయండు, నాధండు, మొదలైనవి. చూ. పదనొకండవ శతాబ్దమునాఁటి తెనుగుభాష' అను శీర్షిక క్రింద విభక్తి ప్రకరణము.–వ్యవ ప-శిరమున నిప్పటికి నిట్టివాడుక వినఁబడుచున్నది. ఉదా : నరసింహఁడు, మొదలైనవి.—ఒకప్పడు వ్యవహారమున నిట్టి చోట్ల పదగత వర్ణలోపమును వినఁబడును. ఉదా : నారాయఁడు మొదలైనవి. ಇಟ್ಟಿವಿ కిష్టఁడు మొదలగు তে০9:3তc దద్భవము లనుకొనవచ్చును, للسيا (4) ఒకప్ప డుత్వ డుజ్జులలో నొక్కటియుఁ జేరదు. ఉదా : తాత, తాత; - వ్యవహారమునను నిశ్లే యొకప్పుడు వినఁబడును. ఉదా: అతని పేరు సత్యనారాయణ, మూ నారాయణ అనంతపురములో ఉన్నాడు.