పుట:Andhra bhasha charitramu part 1.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

882 ఆ రి ధ్ర భా పా చరిత్ర ము నీయాయన (విసర్గలోపము); ఏతాని రుద్రాక్షాణియనఁగ; రుదాక ధరశ్శుచి యనంx; వైశ్వ దేవే సురార్చనే యనంX; యద్విప్ర సంధ్యాదిష చ కర్మసు యనంగ; శ్వాపి వా మియ తే cటనంK; కింపునర్మానవాదయో యని; రుడా షీవలంూ యనంగ; రుద్రాకభూషణా యనఁX; జటావుండల ధారిణీ యనK; త్రిపుం డావలి యుక్తాంగి యనcK (యుక్తాంగీ ஆ దీర్ఘమునకు ప్రాస్వము); రుద్రాకముండనైరనఁగ; శుద్ధాత్మాయనఁగ తిపుండ్రకో దివ్యైరనcK; శుశుభే సతతో విష్ణురనగ; అధర్వ శిరశ్ళి ఖేయను; ఆకమాలా విభూషితాయనఁగ (విభూషితాః + అనఁK); సర్వే తపస్వినోయన; Хоў పుష్పాకృతాదిభిరను; పాదోదకం పురభిద (-దే యునఁగ, పపు 8 కామంగణేశ్వరా ( = రా) యనఁగ, భూమిభాగాశ్చ ಹೊ శుభా ( == శుభా) యనtX; దూపీత శ్చాపి పాదాంబు ఆవ; సుయజా యజామహే యనఁగ; లంఘు యామ్యహమా §నో యనగ; విన్య స్త్రముకుటేవ్వనంగ; భవేయురనఁగ; కించిదనఁగ; సభూమిం విశ్వతో వృత్వయనఁగ; పద్ళ్యాంభూమిరన; వ్యస్థానిస్యరనగ; - మెదలయినవి. వీని నాయూ సూత్ర ముల కడ నను సంధిచుకొనవలయును. II. తెనుఁగు పదములవై ననుకరణము (1) సాధారణముగఁ దెనుఁగు పదములపై ‘అను' ధాతువుచేరనప్పడు తెనుగున నచ్సంధియందు గలుగు విధానమే యనుసరింపఁబడును: వచ్చెనని, చేరువయని, చెప్పనూయని, చెప్పవేయని మొదలయినవి. (2) ఆశ్చర్య సంతాపాద్యర్థకావ్యయములపై సాధారణముగ యుడా గమము కలుగును: ఉదా. ఊయని, ఓయని, కోయని, చేయునొక్కొ (క్కో) యని, ఇదిగొ (-గో) యని, బళి (-ళీ, - శిరె, - భీరె - శారె) యని, ఓహో యని మొదలయినవి. ষ্ট্রে ভাত তে০০ తాశ్చర్యాద్యర్థ కావ్యయములపై సంధియగును: ఉపు+ అని = ఉపని; మొదలయివి. (8) హలంత ధ్వన్యనుకరణశబ్దముల తుదిహల్లునకు ద్విత్వము కలు గును. ఉదా. జువ్మని, رنگ سیگارکان చట్టని, జడ్డని, జల్లని, డిగ్గని, మొదలైనవి. (4) (అ) తక్కిన ధ్వన్యనుకరణశబ్దములలో నకారంతములపై నను కరణమున యడాగమముగాని, ను గాగమముగాని కలుగను. ఉదా. బగబ గయ (ను) ని; బుగబుగయ (-వు) ని; కటకటయ (-వు)ని; తెక తెకయ (-వు) ని; దొడదో"డయ (-వు)ని; గొణగొణయ(-వు) ని; కుతకుతయ(-వు) ని; కనక నయ (-వు) ని; తపతపయ (-ను) &), 2υλωΧοώ (-వు) ని; గబగబయ (-ను) ○ ; గునుగువుయ (-వు) ని; సరసరయ (-వు) ని; బజబఱయ (-ను) ని; కలకలయ (-ను); బుసబుసయ (-ను) ని; పెళ వెళయ (-వు) ని; తహతహయ (-ను) 3). (ఆ) ఉకారాంత ధ్వన్యనుకరణశబ్దములపై ననుకరణమున సంధియైన గును, లేదా, వుగాగము మైన వచ్చును: ఉదా. చంగని, చంగువుని; బగ్గని,