పుట:Andhra bhasha charitramu part 1.pdf/442

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


న ం ధి - ప్ర కర ణ ము. 383 బగ్గునుని;గొబ్బని, గొబ్నుమని; బోరని,బోరువుని; జల్లని, జల్లునుని;హరోరని, హోరునుని; కఠిల్లని, కఠిల్లుమని; పుటుక్కని, పుటుక్కునుని;తటాలని, తటాలు మని: మొదలయినవి. (3) ఇ, ఈ, ఉకి, ఏ, ఓ లంతవుందుగల ధ్వన్యనుకరణ శబ్దములపై ననుకరణమున యడాగమము మాత్రము వచ్చును. ఉదా. చికిచికియని, ద దుడియని; నెళినెళియని; జిలిబిలియని, కసిముసియని; గసిబిసియని, హన్గాప్సల్టి యని; హరీయని; బేయని (న్యవహారమున బేవుని"), పురేయని, కొక్కొరొకో యని; ఉహూఁయని మొదలైనవి. ‘హరీవును' అనుప్రయోగము చచ్చు అనునర్థమున న్యవహారమునఁ గలదు. (5) ఒక్కొకచో ననుకరణమున రుగాగవుమును గలుగును, ఉదా. దిగ్గురని; చిటుకురని మొదలయినవి. తెనుఁగున హల్సంధి. తెనుగున నొకరీతి హల్సంధి కానవచ్చుచున్నది. ఇది సంస్కృతమం さ部) హల్సంధివంటిది కాదు. తెనుఁగునఁ బూర్వకాలమునఁ దక్కిన ద్రావిడ భాషలయందువలెనే కొన్నిశ బ్దములు హలంతములుగా నుండెను. అట్టివానిపై హల్లు పరముగుసపు డాహల్లులకు సంయోగను గలుగుచుండెను. ಅಬ್ದು కలిసిన రెండుహల్లులును నొక్క టేయైన యెడల నా హల్లునకు ద్విత్వమును, సాధారణ ముగ నాద్విత్వాకరనున నొక హల్లునకు లోపమును గలుగుచుండెను. రానురా నీవూ ర్పజంతములపై హల్లుచేరునప్పడును సంభవించెను, అప్పడు పదాంత మందలి యచ్చునకు లోపముగలిగి, పిదప ముందటివలెనే హల్సంధియగు చుండెను. ఈవిధముగువూర్పు గలుగుచుండెనని యంగీకరించిన యెడల బహుళవిధి క్రిందికివచ్చు ననేక సంధులకొక తోవ యేర్పడును. 8懿 సంధులు 顧 కావ్యములం ద నేకముగ ' గాన్పించుచున్నవి. కాని, కొన్ని వ్యవహారమున మాత్రము నిలిచినవి. ఉదాహరణములు, (1) అచ్చమాత్రము లోపించుట: పేర్పడ్డ (వును. I. 48) ; పెను+ బైలు=పెనై_్బలు (వరాహ. X. 185); వారు + వారల - వార్వారల (రాధా నూ, I. పు. 42) ; నగళ్ల + లోనికిన్ = నగల్లోనికిన్ (రాధానూ. III (Y) «Nrb బొడ్డు + రత్నంబు E బొడ్రుత్నంబు (వైజి. I. 23); ఎటు + =ைகுெ చుట్టి+రా(న్ ) -: చుట్రా, (వ్యవహాగమున séיסי סכ( గట్ట+రాచూలి == గట్రాచూలి (: osy VII, 9); మోల+చేపట్టు=మోల్పేపట్టు (పాండు,