పుట:Andhra bhasha charitramu part 1.pdf/425

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


868 ఆ ం ధ్ర భాషా చరిత్ర ము (పాండు. I, 77) ; - ఇబ్లీ గోకులమిల్లలు (హరి. పు. V) ; నిర్జలో _త్తవు బింబం బొప్ప (ಕೆ. 3-8. VI); మొుగవుందము (రుక్ష్మీ V.); బచ్చింట (పాండురం. III.) ; శిరసందము (ow. VII.); నిషధరాజంతవాని (నైపు) గట్టురాజల్లుఁడు (గానూభ్యు) వెన్నునియన్ను + అన్న = వెన్నుని యన్నన్న (విజెయ. I.) దీనిని బట్టి పస్టీసః కాసమున నుత్తున కచ్చు పరంబగునపుడు నుగా గవు మర్వాచీనకావ్యములందు బస్చన్దముగ బరిణమించెనని తెలిసి కొనవచ్చును. బుకారమున కచ్చపరమగుచో నుగాగవువు నిత్యముగనే y. ‘‘ ఉదంత تُي సపంబులకును బుంపులకు నదంత గుణవాచ ళంులకును తనంబు' పర0బగు నపుడు నుగాగ వుంబగు "-호 (i) ഋ് ఉదంతములకును స్త్రీ, సమంబులకును బరుషములు పరవుగుచో నుగాగనుము గలుగునని చెప్పబడియుండగా పరుషాదియగు తనము' పరమగునప్పుడు నుఱల నుగాగవుమును విధించుట పునరు _క్తిగఁ గాన్పింపవచ్చును. ক্ততfo, () లో సహ-సవిషయమున ను గౌగనుము విధింపఁబడినది. ఇచట తనము' ప్రత్యయ వును భావముతోఁ జిన్నయసూరి యీ సూత్రమును చెప్ప వలసి వచ్చెను. కాని, తపస్సు" అనునది తెనుఁగునఁ గేవల ప్రత్యయనూ A్వన క్షయమున సందేహము కలుగక మౌనదు. చేతఁగాని తనము, అత్తగారి తనము, 2ుకరిని చూచియోర్వలేక యసహ్యించుకొను తనము– ఇట్టివానియందు తనము" భౌవనును నర్థమున వాడఁబడిన ప్రత్యేక పదము గనే గోచరించుచున్నది. కావున, తనము' పరమైయున్నను నది సమాస విషయమే కాని శస్త్రత్యయసంయోజనవిషయముకాదు. అందుచే నొక గ్రీతిగఁ బై సూత్రము పునరు _క్తమే యనుకొనవచ్చును. పూర్వో క్తసూత్ర మలం దుకారాంత ఋ కారాంత పదములపై సవూ సమున ను గాగమము విధింపఁబడుచుండఁగా నీ సూత్రమున నదంతగుణవాచకముల విూఁదను, స్క్ల పరంబగునపు డాయాగ వుమే విధింపబడు విశేషము. ఉదాహర ణములు: సొగసుందనము. సొగసు దనము, సొగసున్దనము ; సరసపుOద నము, సరపుఁదనము, తెల్లందనము, తెల్లఁదనము, తెల్లన్దనము. “ఎఱ్ఱంజెఱువు" (ద. హిం. శా. IV, 704) మొదలగు ప్రయోగములను బట్టి తనము' పర మగు సప్పడేకాక యితరపదములు పరమైయున్నను నుగా గవుము కలుగ వచ్చును. నానాదేసిం పెక్కండ్రు' (ద -ం. శా. IV, 989) : మొద ෆ?N ప్రయో గములను 'မဂ္ဂီ వౌ కార్యము &)-ত০তে০০ওঁ పదములనైఁ గూడఁ గలుగ వచ్చునని గ్రహింపవలెను,