పుట:Andhra bhasha charitramu part 1.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

366 壘 ఆ O ధ్రు భాషా చరిత్ర ము నవ్యయత్వముతో మనకుఁ బని లేదు. ఎల్ల శబ్దము వంటిదియు నెల్లవిధముల నవ్యయమైనట్టియు కడున్ ' ఆను , దు తాంతావ్యయమునకును సమూస لت\ CO --سها మున ద్రుతము వైకల్పికముగనే లోపించును గాని సూత్రనుందు విధింపఁ బడి నట్టు నిత్యముగ లోపింపదు. కడగొప్ప, కడుంగొప్ప, ఆను"రెండు రూపములును సాధువులే. ఇందు మొదటిది సవూ సమునకును రెండవది, యసనూసమునకును నుదాహరణము లనరాదు. 'ఎల్ల శ్ శిష్యుల వలెనే కడుం గొప్ప యు సమాసమే. కావున, సూత్రోద్దిష్టమగు సమాసములు నిత్యలోప విషయకములుగావు. కాని, (2) “ సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబు లేదు. అనఁగా 'ఎల్ల నుశిష్యులు' కడునుగొప్ప, చిగురును గయిదువు, తలను బ్రాలు (3) ‘' తలఁ బాలు మొదలగు సవూ సంబుల దు తమునకు లోపము లేదు ” అని చిన్నయసూరి ‘ సనూ సంబుల ద్రు,తంబునకు లోపం బగు " ననఁగా నిత్యముగా సగునని యూహించి ప్రత్యేక సూత్రమును చేసినాఁడు. ‘‘ తలఁబ్రాలు, ఒడిఁ బౌలు, సేసఁబ్రెలు, ఉశీరఁబంది, ఉపోరఁ బిచుక ' అను స పవిూతత్పురుషసనూసములందు దు, తను సంపూర్ణ ముగ లోపింపలేదు; అదిబిందువుగ నూఱియున్నది. పూర్ణబిందువుతో “తలంబ్రాలు, ఒడింబ్రాలు, సేసంబ్రాలు" అనురూపము లుండవచ్చునుగాని ‘‘ ෆීර්ෆඝරයි, ఊరంబిచ్చుక ' ఆను రూపములుండవచ్చునో గ్రూడదో తెలియదు ; ప్రయోగములు మృగ్యములు, తోడఁ బుట్టను, తోడంబుట్టును, తోఁబుట్టువు, అనుస:వి తృతీయాతత్పురుప సవూ సము లనవచ్చును. " 2,e ς 8.0 蟾 CᏱ బాటు, ఒడఁబాటు ” అనువానిలోని " ఒల్లన్, ఒడన్ " అనునవి " ఒల్లు ; * ఒడు ' అను ధాతువుల తమున్నర్ధక రూపములు, ద్రు, తాంతములు. ఇట్టి సమాసములలో ‘పిల్ల గోవి (హరి. పూ. VII, పు. 181); పిల్లనఁ సోవి; است కోటానంగోటులు (కళా, II, 141); బొడ్డునంబంటి, ఆలో వ్రునంబంటి, మొదలగు వానిని గూడఁ జేర్పవలెను. కోటాన కోటులు, బొడ్డసబావులు (ప్రభా. IV, 55); బొడ్డునబంటి, ఆమ్ల్మనబంటి మొదలగు దు తలోపముగల సమూ التلا సములును గలవు. (4) ఇట్లు సనూసములందు ద్రుతమునకుఁ జాలప్రాముఖ్యముండుట చేతనే సహజముగ ద్రుత ప్రకృతికములు కాని పదములు పూర్వపదములై యుత్తరపదముతో సమసించునప్పుడు ద్రుత ప్రాయమగు నుగాగమమును విధింప వలసి వచ్చెను.