పుట:Andhra bhasha charitramu part 1.pdf/336

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ క ట రే ఫ ము. 275 శకట రేఫము రేఫభేదమే కావున కొందఱు దానిని బ్రుత్యేక వర్ణ ముగఁ బరిగణింప నక్కఱలే దనుచున్నారు. కాని, రేఫ శకట రేఫముల కవి పుట్ట్మస్థానము నందును, వానినుచ్చరించుటకు నలయుఁ బ్రయత్నము నందును, భేదము గలదు. రేఫను దంతమూలీయము ; నాలుక చివర దంతమూలముల నంటియు నంటనట్లున్నప్పడు, చిన్నయదరుతో శ్వాసమును విడుచుటవలన నేర్పడుచున్నది. శకట రేఫము వెనుకకు వుడచిన నాలుక చివరను మూర్ధ Tూలు ప్రదేశముల నడువు భౌగమున, మూర్ధమునకు దగ్గఱగఁ దగిలియుఁ దగుల సెట్లేుంచి యెక్కువ యదరుతో శ్వాసమును విడుచుటవలన నేర్పడుచున్నది. ఈ రెండు విధనులగు నుచ్చారణనును బౌటించియే కావలయుఁ బూర్వ లామణికులు యతిత్రాసములందు గేఫశకట రేఫములకు నిత్యముగ వైధర్త్మ్య మును గల్పించినారు. శకట రేఫములుగల పదములనుగూర్చి విచారించుచు నప్పకవి యిట్లు చెప్పినాఁడు. (1) ఇట్టి, వెణ్ణి యునని యిట్లు క్రిందను జడ్డలుండెడు లిపులెల్ల బండి TESTPEXO, (2) వీని ద్విత్విము లొక వేళఁ బోయినఁ బోవు. జెఱి పోతు, కఱి మేక, N"ట్రియ, (8) చేకూ తెననుటకుఁ జేకు ట్రెనని యిట్లు పొడుగులెల్ల ను ప్రస్వము iలుగఁ జేసి పలికెడువేళ రేఫములును త్రాలును మునుపటియట్లనే తనరుచుండు. (4) నెల్లంకి తాతన బొల్లెను ಬಂಡಿ ಪ್ರ" నిడుదవైఁగలుగదు నిక్క_వునుచు. (5) చనిరి, కాంచితిరి, చేకొనియెదరు, మొదలగు క్రియాపదముల ు రేఫములు శకట రేఫములు కావు. (6) సంస్కృతపదములందును దద్భవములయందును ఆకారములు లేవు. (7) క్రుచ్చట, బ్రతుకుట, క్రాలుట, మొదలగు క్రాగముల్ శేఫ వర్ణను లె యగును. (8) కుఱుచల విూఁదను నిడుదల విూదను గూడ నేకపదమున రేఫ కారములు రెండును నగును. వై యభిప్రాయములలో మొదటి యైఁదింటిని గూర్చియు నెట్టి వివాద ును లేదు. (6) సంస్కృతమున శకట రేఫనునకుఁ బ్రత్యేక చిహ్నము ున్నను, విడిగనున్న రేఫము కోమలమైనదనియు, నితరాకరముతో యోగము నొందిన రేఫము పరుషోచ్చారణము గలదనియు, గావున ద్రాది రసములను వర్ణించునప్పడు రేఫ సంయోగము గలిగిన సంయుక్తా