పుట:Andhra bhasha charitramu part 1.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

276 ఆ ం ధ్రు భౌ పా చరిత్ర ము కరముల నుపయోగింపవలెననియు నొక యూలం"కారిక వుతము గలదు. తద్భవములందును శకట రేఫము లుండవచ్చునని శబ్ద రత్నాకరకారుని మతము. శబ్దరత్నాకరమున వైకృతములని నిరూపింపఁబడిన యీ క్రింది పదములలో శకట రేఫము కాన్పించుచున్నది. అందఱు, అఱ, అఱనము, అఱనలు, ఉక్కె_ఱ, ఉఱవు, ఎందఱు, ఎఱుపు, 3gཉྩ༔ ఎఱ్ఱన, కిఱకంఠుఁడు, కఱకరి, కఱకు, కఱత, క్షి అతలాఁడు, కఱద; కeలి దూపము, కఱి - పశుయోని, కఱియు = నల్ల = నలుపు, కణ్ణి, కాలక్రియ, కొందఱు, కొ (గొ) ఆపము, కోఱ, గఱి, గఱువ, గుఱ్ఱము, గొఱకు, N"టియ, గోఱజసు, చిచ్చఱ, చిఱు, చిఱుత, చిజ్జీ, చెఱ, చెఱఁగు, చాల, చూeలి, తుఱుతు, తుఱ్ఱ, పిఱకీ, పులస్తీయ, పెఱ, "మొఱకు, నెుఱకుఁడు, మొఱ నేుఱ, వెూఱకను, లౌఁగ, నఱువాతి మొద. (7) సంయుక్తాకునులందును శకట రేఫ మొక యుగముగ శాస సములంచు గాన్పించుచున్నది. ఇట్లు నింయుక్తాకరములందు శకట రేఫనును వ్రాయు నాచారముప్పకవి కాలమునకు మూఁడు శతాబ్దములకు సు 2"ब्द యంతరించినది. శాసనములనుండి కొన్ని యుదాహరణములు : చేంజ్ఞలు (యుద్ధమల్లని బెజవాడ శా ) జచ్చువాన్దు (F), coll. 364 of 1920); ses e; (Ep. Ind. VI. 347); s"ef S S S (Ep. Ind Ix. 98) ; గోత్రున్దు (Ep. Ind. XI. 845) ; 3gs (S. I. I, VI. 584), ఉజ్వం Nగాలిచితి వేుని (S. I. I. IV. 1970); కంచెట్లు (S. I. I. IV. 958); కనున్పత్తి (S. I, I. శాలి. శక 1149); (గంగ) కత్తి (S. I. I, IV, 1814 ; శాలి. శక 1168, 1165, 1168) ; కజ్యముదు (S. I, I. శాలి. శక 1988) ; కల్చివిలరుట్ల (s. I, I, VI, 584); s'oš: : (S. I. I. ro). శక 1262), "ఱ్నుపు పాటి (S. I. I. శాలి. శకి 1267) : గుంపీకల్త. (S. I. I. శాలి. శs 1147) ; గుండముకత్తి (S. I. 1. శాలి. శక 1121); గొట్టిపత్తి (S. 1, 1. శాలి. శక 1200) ; గొడ్రిపత్తి (s. I. I. శాలి. శక. 1165); Xಷ್ಣ (S. I. I. శాలి. ఛేక్ష 1225); చిత్తావిండి (S. I, I. శాలి. శక 1167) , చో ఆ మిత్తి S. I, I. శాలి. శక 1172); తన్జి (S, I, I. శాలి. శక 1840); తాలాల్య గొంక్క (S. I, I. శాలి. శక 11.) ; తూఅ్పు (S, I. I. శాలి. శs 1211); గెబెఱ్క_కా (S. I. I. స్టాగాలి. శక 1147); పబ్లిళ్లు (S. I. I. VI. 585); పల్లికుఱ్వ (S. I, I. శాలి. శక 1142); పాయందొఱ్వు (S, I, I. శాలి. శక 1187) ; పాల్కోలను (S. 1. I. VI. 1199) ; పాలపత్తి (S. I, I. IV. 758) ; పుత్పాయుధం (S. I, I. శాలి. శక 928) ; వెనుంబ్పత్తి (s. 1. 1. Iv. 1082); zee- (s. 1. I. VI, 688, wro, és 1147);