పుట:Andhra bhasha charitramu part 1.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140. మిడుచు.

విశేష్యముపై : చిట్ట -.

141. మీఱు.

విశేష్యములపై : తల -; పెంపు -; మట్టు -.

142 ముట్టు.

విశేష్యములపై :

తుమున్నర్థముపై

చుర -; చూఱ -; నిదు(ద్దు)ర -; నిలు - (నిలుపు); పాపట -; పొరి(ఱి) - (=పొలి) -; పొఱడు -; పొలి -; పొల్ల -; బమ్మెర -; బాహిర -; బిత్తర -; బిమ్మిటి -; బిసి -; బీఱు -; బుగులు -; బొందు -; బొమ్మర -; బోసి -; మిడి -; మొక్క -; మొద్దు -; మోస -; రిత్త -; రోటు -; ఱంకు -; లొట్ట -; లోటు -; వమ్ము -; వలస -; వస -; వా -(వాయి); విరవిర -; విలవిల -; విసర -; వెచ్చ =; వెలవెల -; వెలవెలన -; వేఱు -; సరి -; సుడి -; సొటసొట -; సిగ్గు -; సొమ్ము -;

ii. బహువచనరూపములపై : కుమ్మెలు -; గుసగుసలు -; చిల్లులు -; చక్కిలిగింతలు -; చొక్కిళ్లు -; దింపులు -; బీటలు -.

iii. విభక్తిరూపములపై : అసిఁ -; ఈచఁ -; కడకుఁ -; తెలతెలఁ -; మూరిఁ -; విన్నఁ -; వీటిఁ -.

iv. క్త్వార్థకములపై : ఈచుక -(= ఈచుకొని); ఐ -; ఒరసికొని -; కొం -; కొని -; తేలి -; విడి -;

v. తుమున్నర్థకములపై : ఈడన్ -;

vi. ఉపసర్గ ప్రతి రూపములపై : పఱి -; పిఱు -.

vii. అవ్యయముపై : ఒల్లఁ -.

124. ప్రాము.

విశేష్యములపై : కను -;

125. బిగియు.

అవ్యయములపై : బిఱ్ఱ-.