పుట:Andhra bhasha charitramu part 1.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీసియ (-సె); విణి (ని) య (-ణె;-నె); వెలిచియ (-చె); వెలిసియ (-సె); వడికియ (-కె); సని(న్ని)య (-నె. -న్నె); సంపగియ (*చంపకిక;-గె); సమ్మియ (-మ్మె); సారియ (-రె); సాలియ (-లె) సిద్దియ (-ద్దె); సుత్తియు (-త్తె); సురియ (-రె); సూరియ (-రె); సేవియ (-వె); సొజ్జియ (-జ్జె); సోదియ (-దె); సోబియ (-బె).

72. - ఇయము-ఎము; సం. ఇకమ్.

అంకియ (-౦కె-); అండియము (-౦డె-); అఱ్ఱియము (-ఱ్ఱె); అల్లియము (-ల్లె-); ఇల్లియము(-ల్లె-); ఊడియము (-డె-); ఎ(ఏ)క(క్క)స(సె)క(క్కి)యము (-కె, క్కె, క్క, క); కండియము (-౦డె-); కడియము (-డె-); కత్తియము (-త్తె-); కన్నియము (-న్నె-); కసియము (-సె, స్సె); కారియము (-రె-); కేడియము (-డె-); కొంచియము (-౦చె-); కొండియము (-౦డె-); కొత్తియము (-త్తె-); గణియము (-ణె-); గవిలియము (-లె-); గళ్లియము (-ళ్లె-); గిరిసియము (-సె-); గూడియము (-డె-); గెంటియము (-౦టె); గోడియము (-డె-); చిట్టియము (-ట్టె-); చెక్కియము (-క్కె-); చొళ్లియము (-ళ్లె-); జాలియము (-లె-); తంటియము (-౦టె-); తుండియము (-౦డె-); తెట్టియము (-ట్టె-); తొచ్చియము (-చ్చె-); దండియము (-౦డె-); దిబ్బియము (-బ్బె-); దోరియము (-రె-); నాడియము (-డె-); నాణియము (-ణె-); నెట్టియము (-ట్టె-); పట్టియము (-ట్టె-); పదిదియము (-దె-) పచ్చియము (-చ్చె-); పట్టియము (-ట్టె-); పడిసియము (-సె-); పందియము (-౦దె-); పాళియము (-ళె-); పరపత్తియము (-త్తె-); పళ్లియము (-ళ్లె-); పాగియము (-గె-); పాళియము (-ళె-); పించియము (-౦చె-); పిడియము (-డె-); పున్నియము (-న్నె,-నె); పెండియము (-౦డె-); పెళ్లియము (-ళ్లె-); పేరియము (-రె-); పెసియము (-సె-); పొచ్చియము (-చ్చె-); పొత్తియము (-త్తె-); బత్తియము (-త్తె-); బల్లియము (-ల్లె-); బాగియము (-గె-); బిదియము (-డె-); బొండియము (-౦డె-); బోరియము (-రె-); బోలియము (-లె-); ంస్స్డియము (*మాందలికము; -డె-); మిరియము (-రె-); ముత్తియము (-త్తె-); మెండియము (-౦డె-); మొండియము (-౦డె-); వంటియము (-౦టె-);డియము (-డె-); విడియము (-డె-); వీడియము (-డె-); విద్దియము (-ద్దె-); వేడియము (-డె-); సిబ్బియము (-బ్బె-).

(అ) తెనుగున నియాంత శబ్దములు వేర్వేఱు రీతుల గలిగినవి.-

i. సం. - ఇక - ఇయ: పైజూపినవన్నియు నిందుకుదాహరణములు.

ii. సం. ఈయ = ఇయ: దృతీయ = విదియ; త్పతీయ = తదియ;