పుట:Andhra bhasha charitramu part 1.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎచ్చరికించు, ఎచ్చు, ఎత్తు, ఎదుగు, రేగు, రేచు, ఱేయు,పెక్కు, పెచ్చు, హెచ్చు, బ్రతు (దు) కు, వడుకు, లేచు; (61) ఎడపు (యు, రు, లు), ప్రిదులు, వెడలు, వెలుచు, విదురు, వ్రీలు, వెళ్లు, (62) ఎదురు (చు), ఎగ్రుచు, ఎదిరించు; (63) ఎనయు, పెనయు;(64) ఎయిదు, ఎయ్దు; (65) ఎర (ఱ) గు (66) ఎరియు, (67) ఎఱుగు, (68) ఎసగు (వు). (69) ఏగు (-చు) (70) ఏడుచు, (71) ఏదు, (72) ఏమఱు (-చు,-ఱిల్లి); (73) ఏలు, (74) ఒందు, పొందు, ఒనరు, (-రించు), ఒనరుచు, పొనరు (చు), మొనరు, ఒప్పు (-వ్వు,-మ్ము) ఓము (-వు) ఒదుగు (వు); (75) ఒగ్గు, మొగ్గు, ఒడ్డు, గిడ్డగిల్లు, ఒత్తు, ఒత్తగిల్లి, ఒత్తిల్లు;(76) ఒదరు (లు), పొదలు, కొదరు, కొనరు; (77) ఉరలు, ఒఱలు, ఱోలు, ఒరలు, దొరలు, రాలు (చు), లోగు (-చు), లోపు. (78) ఒలయు, లాయు; (79,) ఒసగు (-వు), పొసగు. (80) ఓడు, ఓటిల్లు, ఓహటిల్లు (81) ఓపు, ఓరుదు. (82) కంకు, కక్కు, క్రాయు; (83) కందు, (84) కర్చొ (85) కట్టు (86) కడ (ణ) గు (-చు,-పు), (87) కడుగు, కడ్గు, (88) కదియు, కదించు, కదియించు, కదుము (-రు), కమి (చి) యు, కవించు, కవియించు, క్రమ్ము, కప్పు, కమ్మిరించు. (89) కనలు, కణరిలు, కనరు, కినియు, పొనలు;(90) కను, కాంచు, కాన్పించు;(91) కమరు (చు), కాలు (చు), కమలు,కుములు, కుమారిలు, కాగు (-చు,-౦చు), (92) కముచు.(93) కరగు (-౦చు), (94) కఱచు (-పు), కాచు, కాయు. (95) కఱుకు, కఱచు, (96) కలగు (-చు), కలయు (-చు,-పు), కలుపు క్రయ్యు; (97) కలుగు, (98) కవ్వు, కబళించు. (99) కసుగు, (100) కారు (-ఱు), కారుచు (-ర్చు). (101) కిదుకు. (102) కిఱు (లు) కు, కెలకు (-యు); (103) పొచు, కుంటు, కుంచు, క్రుంగు, కంచు, కుది (సి) లించు, కుదించు, కుదియించు, కుదుచు, కుదురు (చు), కొంచించు, కొంజు, కొంజు, క్రుక్కు, కొంకు, క్రుంకు, కునుకు, కూరుకు, కూలు, కుమ్మరించు (-లు), కు (గు) మ్మ, క్రుమ్ము (104) కుట్టు (105) కుడుచు (-పు), (106) కులుకు, గులకరించు. (107) కున్తరించు (108) కు (క్రు) ళ్లు. (109) కూడు (-రు), కూరుచు, కొఱలు (110) కూయు. (111) కెడపు (-యు), గెంటు, గెంటించు; (112) కెరలు, కేరించు, కేరు, క్రాలు. (113) కొందు, కోయు: (114) కొతు (దు) కు (115) కొను, (116) కొలుచు (-(పు), కొలిపించు, (117) కోగు, గోకు, దోకు (-గు), గొఱుగు, కోఱు, క్రొచ్చు, క్రొయ్యు, గ్రొయ్యుచు, (-చ్చు), గ్రుయ్యు (-చు), గివుఱు, గీఱు, చీఱు, చీలు, గీయు, గీకు (-చు), గిల్లు, ఱక్కు, (118) కోడు (119) క్రచ్చు. (120) క్రియ్యు, క్రుయ్యు, (120) క్రేటు.