పుట:Andhra bhasha charitramu part 1.pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(121) క్రోయు. (122) క్రోలు (చు). (123) గంటు (124) గతు(దు)కు, (125) గదుము, గద్దించు; (126) గాలించు, (127) గిట్టు, గిట్టించు. (128) గిఱు (లు) పు, (129) గీలు, (130) గుంజు (131) గుంపించు. (132) గెనయు. (133) గెబ్బు, గెలుచు, (134) గొడ (ణ) గు. (135) గోజు. (136) గోరించు (137) గ్రక్కతిల్లు, గ్రక్కదలు. (138) చినుగు, చించు (-౦పు), చిందు, చిటిలు, చిట్లు, చితు (దు) కు, చిదియు, చిదుపు (-ము), చినుకు, చిప్పిల్లు, జొబ్బిల్లు, చిరుగు, చిలికించు, చిలుకరించు, చిలు (పు) కు, చీలు (-రు), గీరు, చీఱు, చిముడు, చెదరు, చె (సె)లగు (వు), చదియు, చదువు, చిబుకు, చిముటు, జీరు, చెండు, చెడు, చెఱుచు (-పు), చెఱచు, చీకు, జూకించు; (139) చిమ్ము, జిమ్ము, చిఱుము, ఱిమ్ము, చిల్లు (140) చివ్వు, జివురు, చెక్కు, చెరుపు, (141) చెందు, చెనకు (-యు) (142) చెప్పు, (143) చెలగు (-యు), చెల్లు, చేరు, చను, చ (స) లుపు, చారు, చాలు, చాలించు, (144) చేదు (-పు), (145) చ (స) చ్చు (-౦పు) (146) చతి (ది) కిలు (147) చదుము, చమరు, చఱమ, చమురు, చాదు, నడవు (148) చా (సా) గు, చాచు (-పు), చాగిల్లు, సాగు: (149) చాటు, చాటించు (150) చిక్కు (151) చాతు (152) చుండు, చూడు, సుడియు, సూడించు, సొక్కు, స్రుక్కు, సోలు, సొగపు, చొక్కు, సొలయు, సురుగు, సొరగు, సొరుగు, చొలయు, సొలయు, చుట్టు; (153) చొచ్చు, చొచ్చిల్లు, చొనువు, చొప్పించు. (154) చూచు (-పు). (155) జ (ద)డియు, జుడు (ణు) గు (156) జాడి (ళి)౦చు, జాఱు (చు). (157) జోకు. (158) జౌరు (-కు). (159) డ (ద)౦ (-గు,-చు,-పు) (160)డ (ద,త)క్కు, తప్పు, తగ్గు, దగ్గు, తఱుగు, జగ్గు, సగ్గు, స్రగ్గు, డాగు (-చు), దాగు (-చు), డాగురించు, డా (దా) పలించు, దాపించు, డా (దా) యు, డిందు (-౦చు, -౦పు);డించు (-౦పు), డి (ది)గుచు, డే (ద్మే)కు, డొంకు (-౦గు), దొంగు, చొంగిలించు, డయ్యు (161) డ (ద)బ్బు, (162) డీ (దీ)లు, డులుచు, డుల్లు, డొలుచు, డొల్లు, దులుపు, దొర్లు, దొరులు, దొలుపు, (163) డూ (దూ)యు, డు (దు)య్యు. (164) డెక్కు. (165) డె (దె)ప్పు, (166) డోకు. (167) తండు (168) తగు (-వు), తగు (వు)లు (చు), తాలు. (169) తట్టు, తడవు, తడుము, (170) తడయు, (171) తనరు, తనుకు, దనుకు, తాకు, తాకించు, తన్ను, తాచు: (172) తనియు, తనుపు;(173) తర (ఱ)లు (-చు), తఱటు, తఱియు, తఱుము, తలకు, తిలకించు, తలరు, తలగు, తొలగు, తలపు, తలచు, తాలుచు. (174) తా (త్రా)గు, (175) తారు (చు), తారసించు