పుట:Andhra bhasha charitramu part 1.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంటించు, అంటసిల్లు, ఒట్టు, అ(హ)త్తు, అలదు, అద్దు, అతు(దు)కు, అందు; (6) అగలు, ఔలు, అగలుచు, అగులు, పగులు, పగులుచు, పౌలు, పిగులు, పీలు, వ్రీలు, అవియు; (7) అగు, కావించు; (8) అచ్చు, (9) అడ (ణ, న) గు - చు; ఆగు, చు - చు, - పు; అను, నాచు, అడ (ణ్) కించు; (10) అడరు (చు), అదరు (చు), ఆదురు (చు), అద్రుచు, ఉదరు, కుదులు, అడ (ద)లు(-చు), అడుకు, కదలు, క్రాలు, కసరు, మొదలు, విదలు, వదులు. వనులు, విదులు (చు), విద్రుచు, విదురు; (11) అడుగు, (12) అను, (13) అమయు, - రు(చు), ఒప్పు (-మ్ము, - వ్వు), ఓము (-వు), (13) అమ్ము, (14) అ (ఆ)రయు, రోయు; (15) అరుగు, (16) అఱచు, ఆర్చు (-ర్పు), (17) అ (ఆ)ఱు, అఱుగు, అఱుచు (-పు), ఒరయు, రోయు, రాయు, రాచు, ఱాచు, రాకించు, రాయిడించు; (18) అఱుపు (19) అఱుము, ఒరుము, అలము; (20) అలగు (-చు, యు); (21) అల దు(-మ)రు, (22) అలరు, ఎలయు, వెల (లి)యు, ఎలరుచు, లేచు (-వు), బెలయు, వెలయు, బెళుకు; (23) అలుకు, ఒలుకు; (24) అలుగు (-వు), (25) అల్లు (26) అవఘళించు, (27) ఆటు (28) ఆడు, ఆరు (చు); (29) ఇంకు, ఈకు (-చు); (30) ఇగు (వు) రు (చు), ఇగి (వి) రించు, ఇద్రుచు, చిగి (వి) రించు, చిగు (వు) రుచు. (31) ఇంచు. (32) ఇందు, ఇముడు (33) ఇగి (వి) లించు, ఇగు (వు) లుచు. (34) ఇగ్గు; ఈగు, వీగు. (35)ఇచ్చు, మిడుచు, విడుచు, విఱుచు, ఇడియు, ఇఱియు, ఇ (ని-, నీ-, ఈ-) లుగు, ల్గు, ఈగు, (36) ఉక్కు, (37) ఇ (ఈ)నడిలు (-౦చు), (38) ఈదు, ఈడిగిల్లు, ఈడు (చు); (39) ఈను, (40) ఈరుచు (-ర్చు); ఏరు (ర్చు) (41) ఉంకు, ఊకు, ఊకించు; ఉంకించు; (42) ఉటకించు. (43) ఉండు, ఉనుచు, ఉంచు (44) ఉచ్చు, ఉట్టు, ఊటు, ఊడు, ఊడుచు, ఉడికిల్లు, ఉడుకు, ఊరు, ఊరుచు, ఒడియు, ఓడు, ఓడుచు, ఓడిగిల్లు, ఉఱుకు, దూటు, నడియు, వడుచు; (45) ఉడుగు (వు), -చు, ఉలుచు (-పు) ఒలుచు, ఒడుచు, ఉరువు, (46) ఉతు (దు) కు, ఉనుము, (47) ఉప్పతి (రి, ళి) ౦ చు, (48) పొంగు, పొంగళించు, పొక్కు, పొగు (పు) లు, పొడుచు (-గు), పొదలు, పొదుగు (వు), ఉప్పొంగు, ఉబుకు, ఉబ్బు; (49) ఉమ్మలి (కి) ౦చు, (50) ఉరడి (ణి, ళి, వడి, వణి) ౦చు; (51) ఉరియు, (52) ఉఱియు, కురియు. (53) ఉ (ఊ) ఱు. (54) ఉఱుము, ఉలియు, ఒలియు; (55) ఊగు (-య, - (పు) వు, (56) ఊదు. (57) ఊను, పూను, (చు, -౦ చు, (-చు) మొనయు (-పు). (58) ఎంచు, (59) ఎండు, (60) ఎక్కు, ఎగ (గు) చు, ఎగయు ఎవుచు, ఏచు, ఎగురు, నెగ (వ) యు, నెగచు, పెక్కు, విక్కు, వీగు, ఎగసిల్లు, ఎచ్చిరిలు, ఎచ్చిఱు, ఎసరు, ఎచరించు, ఎచ్చరించు.