పుట:AndhraRachaitaluVol1.djvu/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృతముల జాడలు మఱుగులు చక్కగా వినగల్గి మేరలేని కృతజ్ణ భారమొండి రాజమహేంద్రవరము వచ్చి స్కూలులో మేష్టరీ హోదాను మేలుపొంది సర్వేశుకరణ శాస్త్రబ్రహ్మచారినై కాలేజి మేష్టరీ గ్రాలుచున్న నేను, నా కువకర్తలైన మహానుభావుల పేళ్ళు సతముగా భువిని వెలుగ,

వారి కీయపూర్య ఫక్కిక పుస్తంబు

నన్ను బెంచి విద్యనాకు జెప్పి

నట్టి దయకు గృతిగ బట్టి యిచ్చెద నిదె

వావిలాల వాసు దేవ శాస్త్రి.

తిధి 1-4-1880 సం