Jump to content

పుట:Andhra-vedhamulu-samaveda.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కులమీద చేతులుచాచి వ్రేళ్లు అంగుష్ఠమును గలియకుండ చాచి ఆ వ్రేళ్ళతో స్వరముల పండ్లలు చూపుచు శిష్యులకు సామగానము గురువు నేర్పవలెను. ఫలానా వేలు ఫలానా స్వరమునకు గురుతిని సరిభాష కలదు. “హస్తే నా వ్యాప యేచ్ఛిష్యాన్ | శైక్షేణ విధినా ద్విజ " శిక్షలో చెప్పిన విధమున చేతి తో శిష్యులకు గానము నేర్ప వలెనని నారదశిక్షలో గలను.

మఱియు ఓఉదాత్తె నిషాద గాంధీకా! అనుదాత్తె ఋషభ దైవతే స్వరిత ప్రభవాహ్యేతే! షడ మధ్యమ పంచమా!॥

ఉదాత మందు నిషాద గాంధారములు అనుదాత్తమందు ఋ ష భ దైవతములు, స్వరితముందు వద్ద మధ్యమ పంచమములు పుట్టెను. అన్నందున సప్త స్వరములును ఉదాత్తాది మూడు స్వరములలో నిమిడియున్నవని తా ఈ యుద్దా త్తాది స్వరతయము కొంత మార్పు గలిగి యయిదు స్వరము వఁబడెను.

నారద శిక్ష ॥ ఉడా తశ్చానదా తచ్చ! స్వరిత ప్రతేతధా! నిఘాత శ్చేతి విజేయః॥ స్వర భేదస్తు పంచధ్యా అని ఉదాత్తానుదాత్త స్వరితములు కాక సారు వేదమున పచయము నిభూతము అని మఱి రెండు స్వరములు చెప్పబడెను.

మఱియు, అంక స్వరము, అక్షరస్వరము అని వాత తంధములలో గలదు. క-మొదలగు నక్షరములు, సా, ఇ, కె, ర, అంకెలు కొన్నిటిలోను గలవు. ఆ సంకే తములు సామ వేదపాఠకులకు తెలియును. హస్తస్వరము కూడ వాడుకలో గలదు. అట్లే, ఉ-అంటే ఉచ్ఛైశ్వరము. క-అంటే కర్షణము. ర. అంటే రంగస్థుతము అని సు కేతము, వీటి యన్నిటిని గురుముఖంబున దెలియనగును. నిష్ప్రయోజనము. ఇదిమాత్రమేలు వ్రాయవలసి వచ్చినదంటే; సామవేదము నుండియే సంగీతశాస్త్రము ప్రత్యేకముగా నుద్ధరింప బడినది యని తెలియుటకే. ఇందు వివరించుట

సామవేదమున "అన్న ఆయాహివీతయే" అన్న మొదలు "శోచిషేశం పిచక్షణ" అన్న వజ్రకుంగల ఆ అధ్యాయములు పూర్వార్సికము. అదే సామ సంహిత అదే అపౌరుషేయము. ఆ తర్వాతిది ఉత్తరార్చికము. అది పౌరుషేయము అనగా నిటీవల పురుషులు కల్పించిన భాగము ఇందు మొదటి సంహితలోని బుక్కనకు ఇతర ఋక్కులు చేర్చి గానమున కుపయోగముగాఁ బెద్దలు నిర్మించిరి. పూర్వార్చికము ననుసరించి చేసినగానమునకు యోని గానమని ప్రకృతి గానమని