Jump to content

పుట:Andhra-vedhamulu-samaveda.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పారిజాతాదంలో చెప్పించే స్వరగా మతానాదులు, లక్షణములను జెప్పంబడెను. గౌవ్వన సంగీతమం యు నామవేదమునలను బుట్టిన దనఁదగును. కనుకనే గాంధర్వ వరంగ సంగీతశాస్త్రమును ఉపవేదములలోని బరిణించినారు. ఆయుర్వేద, భరు "ర్వేద, గాంధర్వజీవములు ఉపవేషము లనబడెను. కామాదుల లక్షణోదహరణ ములు మాపుట కిది తివు గాదని విడచితిని అయినను గానస్వహసము కొంత

కానస్యతు దశవిధాగుణమ్మ 2 తన్మధా-ర క్షం-పూర్ణం - అలంకృతం సమంఖ్య - వికడం రక్షం- సము-సుటమారం- మధురం అని పది గుణములు రాజమునకుఁ గలవు అంటే కొన్ని వివరింతును, రక్తం వేణు వీశాస్వరముల యొక రాజము రమసఁబడును. పూర్ణము---స్వర,శ్రుతి ఛందఃపాదాక్షరములవల్ల పూర్ణత వెలిగితే పూర్ణము. వ్యం చ —సరపదార్థ స్పూర్తి కలుగు నట్లు రాము చేయుట. వికృక్షం - ఈ చ్చె స్వరములో పాడినను అర్ధము సవములు స్పష్టముగా నుంట. మధురము స్వభావ ముచేత లితాకకవిన్యాసము:, తరవ్చారణ లాలిజ్యము కలుగుట. ఇ యితరము లు వారశిక్షలో వ్యాయ బడెను. ఈ పది విధములు గానములో సమ గాన మాచా కులామోదింతురు. పరచ్ఛేదమును పండితులమోదింతురు. మధురగానము ను స్త్రీలామోదింతురు. అని ఆగ్రంధ మందే వ్రాసిరి.

ఒక్క విశేషము గమనించవలెను.

శ్రీశ్రీ యస్సారుగానాం ప్రధము సవేణోర్మధ్యమస్స్వరఃi గాంధార స్తృతీయ స్వృషభస్మృతః॥ యే ద్వితీయను

సామగానముఖందలి ప్రధమ స్వరము (పడ్డము) వేణుగానమున మధ్యమ స్వరమగును. మూడవది (గాంధారము) ఋషభమగును. ఇత్యాదిగా సామవేద స్వరములకు వేణునాద స్వరములకును భేదముగలదని చెప్పఁబడెను.

మఱియు, శ్లో॥ దారనీ గాత్రవీణాచ। ద్వేవీణే గానజాతిషు! సావి శ్రీగాత వీణాకు తస్యాఃశ్రుణుత లక్షణం శాత్రవీణాతు సప్రోక్తో యస్యాం గాయన్తి సామగాః స్వరవ్యంజన సంయుక్తాః అంగుళ్యంగుష్ఠ సంజ్ఞతా | హస్తా సుసంయుతౌ భార్య: జూనుభ్యా ముపరిస్థితే! ఇత్యాది కట్టితోఁ జేసినదొక వీణ, శరీర మొక వీణ (గాత్రివీణ) అని వీణలు రెండు. గాత వీణతో సామగానము చేతురు. కాలి ముణు 6