తే. | అనఘ యాధ్యాత్మికంబును నాధిభౌతి, కంబు నాధిదైవికమునాఁ గలుగునట్టి | 354 |
క. | శారీరమానసములన, నారయ నిరుదెఱఁగులందు నాధ్యాత్మిక మా | 355 |
క. | ఇలఁబరులవలనఁ బ్రాణికిఁ, గలదుఃఖము లాధిభౌతికములన వాత | 356 |
దేహధారికిఁ గలుగుగర్భజన్మజరాదిక్లేశములవివరణము
వ. | ఇట్టి తాపత్రయంబు శరీరికి గర్భజన్మజరాజ్ఞానమృత్యునారకసంభవంబు లైన | 357 |
సీ. | కోమలదేహంబుతో మలమధ్యంబునందు మావినిఁ బుట్టి యధికభుగ్న | |
తే. | మేనఁ బ్రాణంబు గలిగియు మెలఁగరాక, వర్ధిలుచును బ్రజాపతి వాతనిహతి | 358 |
తే. | బాహ్యవాయువు సోఁకి విభ్రష్టమైన, యెఱుకతో దేహమంతయు నిఱచఁబట్టి | 359 |
ఆ. | ఒడలు గోఁకికొనఁగ నొదికిలఁ బవళింప, శక్తిలేక పెక్కుసంకటములఁ | 360 |
క. | ప్రువ్వులు నీఁగెలు దేహము, నొవ్వం గఱవంగ మిగుల నొచ్చి యధముఁడై | 361 |
తే. | ఆధిభౌతికతాపంబులందుఁ గంది, సంతతంబును నజ్ఞానసంవృతాత్ముఁ | |
- ↑ శారీరమాసనములు = శరీరసంబంధులు మనస్సంబంధులు నైనవి.
- ↑ వాతజ్వలనాదులు = వాయువు ఉష్ణము మొదలగువానివలని, నొప్పలపడు = బాధకలుగు.
- ↑ ఆపాదించున్ = కలిగించును.
- ↑ కోమల = లేఁతయైన, భుగ్నమునన్ = వంగరచేత, తీక్ష్ణ = కారము, ఉష్ణ = వేఁడియైన, తువర = వగరు, ఆమ్ల = పులుసు, తిక్తామ్ల = చేఁదుతోడిపులుసు, (ఇవిగలవస్తువులను,) వాతనిహతిచేతన్ = గాలిదెబ్బచేత, సూరిమారుతమునఁ ద్రెళ్లింపన్ = ప్రసూతివాయువుచేత పడఁద్రోయఁగా.
- ↑ విభ్రష్టము = మిక్కిలి చెడినది, ఇఱచఁబట్టి = చలిచే మొద్దుపాఱి, క్రకచములన్ = ఱంపములచేత, కంటకములన్ = ముండ్లచేత, ఊఁదినట్లు = పొడిచినట్లు.
- ↑ ప్రువ్వులు = పురుగులు, ఎడత్రెవ్వక = ఎడతెగక.