పుట:Andhra-Natakamulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

33

సుఖాంతనాటకములు, దు:ఖాంతనాటకములు.

యుండనోపు ఏలయన భారతవర్షములో ప్రధమ కవియు కవిబ్రహ్మయని పేరొందిన వాల్మీకిమహాకవికి మాత్ర మిట్టి పిచ్చియబిప్రాయముండినట్లు గాన్పింపదు. ఆయన రచించిన రామాయణము నిజముగా దు:ఖాంతమే సుఖాంతగ్రంధములో నగ్రస్థానమివ్వదగినది.

  లోకాపవాదమునగతిమాత్రముగానశ్యవర్తనుడైన శ్రీరామచంధ్రుడు ప్రాణపదమైన సీతను గోల్ఫోయి దు:ఖాంబులో మునిగి పరమపదించినట్లు నిశ్శంకము గా వెల్లడించెను. దైవమూర్తియగు శ్రీరామచంద్రుడు బైన బలముచేత సీతను దెచ్చికొని సుఖింపలేకపోయెనా ? అటులచేయక యమ్మహాకవివర్యుడు కధానుసానము దు:ఖనిమగ్నుము జేసివైచెను. ఆకధనే తరువాతికవి యగు భవభూతి నాటకనియమముకొఱకు సుఖాంత ముగ జేయ ప్రయత్నించి యెట్లు తిప్పలు పడెనో చూడుడు.
   వాల్మీకిమహాముని సీతాదేవివనవాసకధను నాటకరూపముగా రచించెనట. ఆనాటకము నప్సరసలు ప్రదర్శించిరి దానిని చూచుటకు మూడులోకములవారు వచ్చిరి. రామలక్షణులు జకాదిబంధువులు నటజేరిరి. అట్టి విశాల పషత్తులో నాటమకు ప్రదర్శింపబడెను. ఆందు సీతాదేవియొక్క పాతివ్రత్యము విస్పష్టముగా నిరూపింపబడెనట. దేవతలుహర్షించిరి, మునులామోదించిరి, వీరందఱు నిచ్చిన యోగ్యతాపత్రి