పుట:Andhra-Natakamulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

21

నాటకనిర్మాణము.

సంతసించుచున్నాము. కోలాచలము శ్రీనివాసరారు గారు వ్రాసిన "రామరాజు" వారణాసి శ్రీనివాసరావు గారు వ్రాసిన "రక్తబలి" కొప్పరపు సుబ్బారవుగారు వ్రాసిన "రోషనారి" మున్నగు నటకము లీనూతన మార్గముల ద్రొక్కుచున్నవి. ఇట్టి గ్రంధము లింకను వేన వేలీ యాంధ్రప్రపంచమున వెలసి మన బ్రజలకు దేశభక్తిని చరిత్రజ్ఞానమును గలిగించుగత!


N.B. ఈ రెండవ అధ్యాయమునకు శీర్షికశ్లోకముగా యీ క్రిందిశ్లోకమును గ్రహింపవలయును.

శ్లో॥"ఔచిత్యం వచనాం ప్రకృత్యమగతం సర్వత్రసాత్రొచితీ
   పుంభి: స్వానవరే చ కధామర్గే చ జాతిక్రమ
   శుద్ధి ప్రస్తుతసంవిధాన:విధా ప్రౌఢిశ్చ శ్సబ్రార్ధయో
 ర్విజ్వర్బి: పరిభాన్యతా మనహితై రేతానదేవాస్తున:"

[భోజుడు.]