పుట:Andhra-Natakamulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5

నాటకతత్వము.

   కావున గనవికసముకొఱకు భాషాశైలి మాఱుచునే యుండును. రసజన్యములే సంగీతమును, కవనమునుగాన రసోత్కర్షమూలముగా నాదర్శోన్బోద్బోధనముచేసెడు నాటకములయందు కవిత్వ, సంగీత, సాహిత్య సాహచర్య మేల గూడదు? ప్రేక్షకులమనంబుల గొప్ప యాదర్శములు బలముగా నాటుకొనుటయే నాటకముల ముఖ్యోద్దేశము గాన నాయుద్దేశము నెఱవేర్చుట కనుకూలమగు సాదనము లన్నియు తగుజ్ సాధనములే. అకారణమున ననేక దామహాకవి కాళిదాసిట్లు చెప్పినాడు.

శ్లో॥ఆపరితోషాద్విదుషాం,న సాధు, మన్యే ప్రయోగవిజ్ఞానం
   బలవ్దసి శిక్షితానా మాత్మన్యప్రత్యయో చేత:॥

    రసపోషణ సంవిధానము సాధనము ఆదర్శము సాధనీయము, సాధనసామగ్రియం దుత్తమము కవితామాధు! ర్యము, కావున నాటకరచనయందు గవితామాధుర్యద్యోత కంబగు పద్యశైలియే ప్రధానము తత్కారణముననే సమస్త దేశంబులయందును మహాకవులు, నాటకములయందు బద్యశైలినే నుపయోగించిరి. అయిన నక్కడక్కడ వచనభాగము లుందవచ్చును. రసోత్పత్తికి బ్రధానములు కానిచోటు ల యందు కధాక్రమమున కనుబంధములుగా నుండు తావుల యందును నీచపాత్రేములు సంభాషించెడు పట్టులయందును