క్కాల వర్గములు]
ప్రథమకాండము
11
| మలరు మం చనగాఁ దుషారాఖ్య చెలఁగు, జల్లన యివం బిగం బీము చలిమిరి చలి | 80 |
తే. | చాయపెనిమిటి జముతండ్రి జగముకన్ను, తమ్మిచుట్టము మినురతనమ్ము ప్రొద్దు | 81 |
సీ. | పరివేషనామంబు భాసిల్లుచుండును గుడి యనఁ బరిదినా గుడుసు నాఁగ | 82 |
ఆ. | వేఁడి వెచ్చ వెక్క వెట్ట వెచ్చ యన, నుష్ణసంజ్ఞ దగుఁ గదుష్ణనామ | 83 |
తే. | కఱు కనంగను రుట మనఁ జుఱు కనంగఁ, దీండ్ర మనఁ దీండ్ర యనఁగను దీక్ష్ణనామ | 84 |
తే. | శ్రీలు వెలయంగ నీపేర జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగను దిగ్వర్గ మిట్లు | 85 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
కాలవర్గము
సీ. | తఱి తతి పదమ హదను సావి యదను నాఁ గాలాభిధానంబుగాఁ జెలంగు | 86 |
తే. | ఉమ్మలిక యుమ్మలిం పుబ్బు నుమ్మ యుక్క, యుమ్మదం బావి యావిరి యమ్మలిక య | 87 |
తే. | ప్రతిపదాదితిథుల్ నాల్గు పాడ్యమి విది, య తదియ చవుతి యనఁగ జెన్నలరుచుండు | 88 |
తే. | పున్నమ యనంగఁ బూర్ణిమ పొలిచియుండు, నమవస యమాస యంచన నలరియుండు | 89 |