వ్యోమ దిగ్వర్గములు. ప్రధమ కాండము 9
తే. | ఉసుఱు నాఁగను బ్రాణాఖ్య యొప్పుచుండు, నదియ యొకచోట జీవాఖ్యయై చెలంగు | 61 |
క. | సురలకు వేల్పులు జేజేల్, తెఱగంటులు బానవాలుదిట్ట లనం బే | 62 |
తే. | పొలసుదిండ్లు రక్కసులు తొలివేలుపు, లనఁగ నసురసంజ్ఞ లలరు బూచి | 63 |
తే. | నీటిదయ్యంబు నెగడునా నివ్వటిల్లు, బొమ్మరక్కసి యనఁగను బొలుచు బ్రహ్మ | 64 |
తే. | ఉద్దవిడి యురవడి హుటాహుటి చుఱుకన, జఱజఱన దడదడనఁగఁ జెఱచెఱ యనఁ | 65 |
తే. | పరఁగును సతంబు నిచ్చ లప్పనము నిచ్చ, యనఁగ మిక్కిలి మిక్కుటం బగ్గలంబు | 66 |
తే. | కలిమి సిరి పదవి యనఁగ జెలఁగు భూతి, పొలుచు నిక్షేపనామంబు పూడు పనఁగఁ | 67 |
తే. | శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ బరఁగు శాశ్వతముగ స్వర్గవర్గ మిట్లు | 68 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
వ్యోమవర్గము
తే. | చదలు నింగి యాకసము మబ్బుత్రోవ యు, ప్పరము విన్ను మిన్ను బయలు వెన్ను | 69 |
తే. | శ్రీలు వెలయంగ నీపేరఁ జేయు కతనఁ, బరఁగు శాశ్వతముగ వ్యోమవర్గ మిట్లు | 70 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
దిగ్వర్గము
సీ. | ఆస యంచనఁ గడ యంచన దెస యనఁ దేజరిల్లుచు నుండు దిక్సమాఖ్య | |