8 ఆంధ్రభాషార్నవము స్వర్గ
క. | దుగమోములయ్య వేల్పుల, మొగ మంటనివేల్పు మబ్బుపూనిసు వనఁగాఁ | 47 |
తే. | అగ్గి యనఁగిత్తనంగఁ జిచ్చనఁగ వెలయుఁ, జేతాచేతనాగ్ని నీర్చిచ్చనంగఁ | 48 |
తే. | వెలిముడియు ననఁగా భస్మభేద మెసఁగుఁ, గందు నారాట మారట కాక మరుగు | 49 |
తే. | జముఁడు గుదెదాల్పు పోతుగుఱ్ఱముగలాఁడు | 50 |
తే. | వాననెచ్చెలి పడమటివంకఱేఁడు, వల్లెత్రాడు గలాఁ డన వరుణు డొప్పు | 51 |
తే. | లచ్చిదొరబూరగొమ్ము వలమురి యనఁగఁ, బాంచజన్యంబు దనరు వేయంచులలుగు | 52 |
క. | గరుటాలమంతుఁ డనఁగను, గరుడి యనన్ బొల్లినెమ్మొగముపిట్ట యనన్ | 53 |
క. | శూలము వెలయును ముమ్మెన, వాలనఁ దెలిగిబ్బ యనఁగఁ బరఁగుచు నుండున్ | 54 |
క. | తనరును వేల్పులయిల్లనఁ, గను వేవన్నెలపసిండిగ ట్టనఁగా మే | 55 |
క. | దైవతమ దావళంబు చౌదంతి యనఁగఁ, దెల్లయేనుఁగు నాగను దేజరిల్లు | 56 |
క. | వెలిగిడ్డి వింటిపసి వెలి, కిలఁబడుతొడు కనఁగఁ బరఁగు ఖేచరగవియీ | 57 |
క. | తలఁపురతనం బనన్ జే, జెలమానిక మనఁగ వెలయుఁ జింతామణి వెే | 58 |
తే. | గాడ్పు కరువలి వినుచూలి గాలి వలపు, మోపరి చిలువమేఁ తనఁ బొలుచుఁ బవనుఁ | 59 |
తే. | ఈఁదయన నీఁదర యనంగ నెసఁగు శీత, వాయు వూపిరి యూర్పు నా శ్వాస మలరు | 60 |