ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
39
అంద ఇంద్రవంశమనువృత్తము—
| సొంపార నీ దేవుని సూనుఁడై కదా | 48 |
త, త, జ, ర.
అంద వంశస్థమనువృత్తము—
| నమో నమో దేవ జనార్దనాయ తే | 49 |
జ, త, జ, ర.
అంద ద్రుతవిలంబితమనువృత్తము—
| శ్రుతి మతాంగ నిరూఢమహాయతిన్ | 50 |
న, భ, భ, ర.
అంద జలధరమాలయనువృత్తము—
| శ్రీతన్వీశుం దగిలితిఁ జిత్తం బారన్ | 51 |
మ, భ, స, మ.