ఈ పుట అచ్చుదిద్దబడ్డది
38
ఛందోదర్పణము
పండ్రెండవజగతీచ్ఛందంబునందు భుజంగప్రయాతమనువృత్తము—
| భుజంగేశపర్యంక పూర్ణానురాగున్ | 44 |
య, య, య, య.
అంద తోటకమనువృత్తము—
| జలజోదరనిర్మలసంస్తవముల్ | 45 |
స, స, స, స.
అంద తోవకమనువృత్తము—
| చెలఁగి నజాయలఁ జెందిన నారీ | 46 |
న, జ, జ, య. (దీనిపేరే తామరసము)
అంద స్రగ్విణీవృత్తము—
| దేవకీనందనున్ దేవచూడామణిన్ | 47 |
ర, ర, ర, ర.