ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
37
అంద శాలినియనువృత్తము—
. | చేతో రాగం బుల్లసిల్లన్మతాగా | 40 |
మ, త, త, గగ.
అంద శ్యేనియనువృత్తము—
| ఆరమాధినాథుఁ డక్షయంబుగాఁ | 41 |
ర, జ, ర, వ.
అంద వాతోర్మియనువృత్తము—
. | దేవాధీశున్ హరిఁ దేజో వనధిన్ | 42 |
మ, భ, త, లగ.
అంద భద్రికయనువృత్తము—
| నగణయుగమునన్ రవంబులన్ | 43 |
వ, న, ర, వ. (దీనికే జంద్రికయని పేరుగలదు. క.జ.)