ఈ పుట అచ్చుదిద్దబడ్డది
36
ఛందోదర్పణము
క. | సమపదము లింద్రవజ్రవి | 36 |
అంద రథోద్ధతమనువృత్తము—
| నందగోపవరనందనున్ రమా | 37 |
ర, న, ర, లగ. (దీనిపేరే పరాంతికము.)
అంద గీతాలంబనమనువృత్తము—
| నాళీకభవామరనాథు లొగిన్ | 38 |
త, జ, జ, వ. దీనిపేరే కలితాంతము. (కాంత యని, క.జ.)
అంద స్వాగతమనువృత్తము—
| నారదాదిమునినాయక వంద్యున్ | 39 |
ర, న, భ, గగ.