ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| క్రమ. | దుంప పేరు | దొరికే కాలం | సుమారుగా నెలకు ఎన్నిసార్లు తింటారు/తినేవారు | ఉపయోగాలు |
|---|---|---|---|---|
| 1. | కంద దుంపలు | ఎండాకాలం | 4-5 | బలానికి ఉపయోగపడతాయి |
| 2. | చవిది దుంపలు | ఎండాకాలం | 3-4 | డయేరియాను నివారించి, బలాన్నిస్తాయి |
| 3. | పిండిది దుంపలు | ఎండాకాలం | 5-6 | విరోచనాలను తగ్గిస్తాయి, బలాన్నిస్తాయి |
| 4. | చేద దుంపలు | శీతాకాలం | 3-4 | నులి పురుగులకు మంచి మందు |
| 5. | చేమ దుంపలు | అన్ని కాలాల్లో | మలబద్దకాన్ని నివారిస్తాయి. | |
| 6. | మాటుం దుంపలు/పెంచలం | శీతాకాలం/ఎండాకాలం | 4-5 | కండరాలకు బలాన్నిస్తాయి |
| 7. | కుండ దుంపలు | శీతాకాలం | 3-4 | శరీరానికి బలాన్నిస్తాయి |
| 8. | సలువ దుంపలు | అన్ని కాలాల్లో | 5-6 | |
| 9. | తియ్యదుంపలు | ఎండాకాలం | 5-6 | |
| 10. | సారు దుంపలు | ఎండాకాలం | 5-6 | |
| 11. | నాగలి దుంపలు | ఎండాకాలం | 5-6 | |
| 12. | గుల్లి దుంపలు | ఎండాకాలం | 3-4 | |
| 13. | కర్ర పెండలం | శీతాకాలం | 3-4 | |
| 14. | తేగ దుంపలు | వర్షాకాలం | 5-6 | ఉబ్బసాన్ని శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. బాలింతరాళ్లకు
మూత్ర సమస్య నివారణకు పనికి వస్తుంది. |
| 15. | వైప దుంపలు | శీతాకాలం | కండరాలకు బలాన్నిస్తుంది. మల విసర్జన సులువుగా అవుతుంది. | |
| 16. | నార దుంపలు | శీతాకాలం | రక్తం ఏర్పడుతుంది, బలహీనత తగ్గుతుంది. |
| క్రమ. సంఖ్య. | చిరు ధాన్యాలు, పప్పులు, పిక్కలు దాన్యం/పిక్కపేరు | ! దొరికే కాలం | నెలకు ఎన్నిసార్లు తింటారు/తినేవారు | ఉపయోగాలు |
|---|---|---|---|---|
| 1. | చొళ్ళు/రాగులు | శీతాకాలం | 5-6 | రక్తపుష్టి బలం, రక్తపోటును తగ్గిస్తాయి |
| 2. | సామలు | శీతాకాలం | 5-6 | బాలింతలకు మంచిది, బలాన్నీ వేడిని ఇస్తాయి. కంటి చూపుకు మంచిది. |
| 3. | గంటెలు | వర్షాకాలం | 5-6 | బలాన్నిస్తాయి, విటమిన్లు ఉంటాయి. |
| 4. | కొర్రలు | శీతాకాలం | 5-6 | పురటాలకు మందుగా ఉపయోగపడతాయి |
| 5. | జొన్నలు | శీతాకాలం | 5-6 | శరీరానికి వేడిని బలాన్నిస్తాయి |
| 6. | బొంతలు | 5-6 | ||
| 7. | బుడమలు | శీతాకాలం | 3-4 | |
| 8. | వెదురు కటుకులు(బియ్యం) | బలాన్నిస్తాయి | ||
| 9. | చింత పిక్కలు | ఎండాకాలం | 5-6 | కీళ్ళనొప్పులు తగ్గుతాయి. |
| 10. | చిక్కుడు పిక్కలు | ఎండాకాలం | 5-6 | బలవర్దకమైన ఆహారం |
| 11. | అడ్డ పిక్కలు | ఎండాకాలం | 3-4 | జిగట విరోచనాలు, ఎర్రబట్ట నివారణ |
| 12. | టంగుడు పిక్కలు | ఎండాకాలం | ||
| 13. | టెంక అంబలి | ఎండాకాలం | 5-6 | మూలశంకకు వాడతారు, బలాన్నిస్తుంది, తెల్లబట్ట వ్యాధి నివారిస్తుంది |
| 14. | జీరుగు అంబలి | ఎండాకాలం | తెల్లబట్ట వ్యాధి నివారిస్తుంది. | |
| 15. | రాజమా/నేలచిక్కుళ్ళు | ఎండాకాలం | బలవర్థకమైన ఆహారం |