ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| పండు పేరు. | దొరికే కాలం | ఉపయోగాలు |
|---|---|---|
| 26.నక్కెర పళ్ళు | అన్నికాలాలు | మూలశంఖను నివారిస్తాయి |
| 27.పుల్లేరు పళ్ళు | వర్షాకాలం | రక్తపుష్టి కలుగుతుంది |
| 28.బూసి పళ్ళు | వర్షాకాలం | శరీర వ్యాదుల నివారణకు పని చేస్తాయి. |
| 29.అరటి పండు | అన్నికాలాలు | అరుగుదలకు మంచిది, బలాన్నిస్తుంది |
| 30.మారేడు | శీతాకాలం, వేసవి | ఎర్రబట్ట మరియు చెవుడు నివారణ |
| 31.వెలగపండు | ఎండాకాలం | షుగర్ వ్యాధి నివారణకు పనికి వస్తుంది |
| 32.విప్ప పండ్లు | శీతాకాలం | తల వెంట్రుకలు కరుగుతాయి. బలాన్నిస్తాయి |
| 33.తాటి పండు | ఎండాకాలం | మంచి పౌష్టిక ఆహారం, బలాన్నిస్తుంది. |
| 34.ఈత పళ్ళు | ఎండాకాలం | మలవిసర్షన సులభంగా అవుతుంది. |
| క్రమ. సంఖ్య. | ఆకు పేరు. | దొరికే కాలం | సుమారుగా నెలకు ఎన్నిసార్లు తింటారు/తినేవారు | ! ఉపయోగాలు |
|---|---|---|---|---|
| 1. | మండి కూర | అన్ని కాలాల్లో | 4-5 | జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చేదుగా ఉండడం వల్ల కడుపులో బాక్టీరియా నశిస్తుంది |
| 2. | గొడ్డుకూర | ఎండాకాలం | 6-7 | ఆకలిని పెంచుతుంది. బలాన్నిస్తుంది. మల విసర్జన సులభంగా అవుతుంది. మూలశంఖను నివారిస్తుంది. |
| 3. | సారు కూర | అన్ని కాలాల్లో | 10-15 | కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. చలవ చేస్తుంది |
| 4. | రాయిసారు కూర | ఎండాకాలం | ||
| 5. | తెడ్డు కూర | వర్షాకాలం | 7-8 | |
| 6. | గుమ్మడి కూర | వర్షాకాలం | 6-7 | శరీరంలోని బాక్టీరియాను నివారిస్తుంది. |
| 7. | గుమ్మ కోనలు | శీతాకాలం | కంటి చూపుకు మంచిది. | |
| 8. | కొంతడి కూర | వర్షాకాలం | 5-6 | మలబద్దకం, అజీర్ణం తగ్గిస్తుంది |
| 9. | బచ్చలి కూర | అన్ని కాలాల్లో | 5-6 | శరీరంలో రక్తం పెరగదానికి సహకరిస్తుంది. |
| 10. | తోటకూర | ఎండాకాలం | 7-8 | విటమిన్ - ఎ, మలబద్దకం తగ్గుతుంది. |
| 11. | పాలకూర | ఎండాకాలం | 2-3 | రక్తం, కంటి చూపు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. |
| 12. | గురుగుకూర | వర్షాకాలం | 7-8 | రక్తశుద్ధి, వ్బద్ది, కంటి చూపు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి |
| 13. | డోగ్గలి కూర | ఆయాసం తగ్గుతుంది | ||
| 14. | చేమ ఆకుల కూర | మల, మూత్ర సమస్యలు తగ్గుతాయి. | ||
| 15. | గోంగూర | వర్షాకాలం | 5-6 | విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ - వైరస్‌గా పనిచేస్తుంది |
| 16. | కొచ్లెపు కూర | ఎండాకాలం | 2-3 | నోటి పూతను నివారిస్తుంది |
| 17. | గాజు కూర | ఎండాకాలం | 2-3 | ఒంట్లో నీటి శాతాన్ని పెంచుతుంది |