పుట:Ammanudi-June-2019.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హైషోద్యమ కథానిక

సమ్మెట ఉమాదేవి మం 0 లు ఢీ మం 06722

“రాజూ... ఇంకా చనకన్‌ ఉన్నావా.? కమాన్‌ గెట్‌ రెడీ...

మంచంపై నిద్రమత్తుతో బద్దకంగా దొల్లుతున్న రాజు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. తల్లిని చూసి అదిరిపడి లేచి కూర్చున్నాడు.

“వాట్‌ మా...నవ్‌ ఇట్‌ ఈజ్‌ మై సమ్మర్‌ వెకేషన్‌...” అసహనంగా అరిచాడు.

“అభ్మోర్స్‌ ఐ నో, ఐ యామ్‌ గోయింగ్‌ టూ జాయిన్‌ యూ ఇన్‌ సమ్మర్‌ స్ఫూల్‌..”

“వాట్‌ సమ్మర్‌ స్మూల్‌... వాట్‌ ఫర్‌?

“దేర్‌ దే గివ్‌..ఐ ఐ టీ కోచింగ్‌ అంద్‌ కండక్ట్‌ క్లాసెస్‌ ఆన్‌ మానేజ్‌ మెంట్‌ స్మ్‌ల్ప్‌ట













రాజు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయినాయి. ఉక్రోషంతో ఎర్రబడినాయి. ఒక్క నిముషం తరువాత అతను రౌద్రంగా మారి పోయాడు. ఎప్పుడూ తన కొడు "కును అలా చూడని మాయ విస్తుపోయి

ళో చూసింది. అంత లో రాజు విసురుగా మంచం మీద నుండి లేచాడు..


“అయ్యా డాక్టర్‌... ఇవ్వాళా చాలా మంది అమ్మానాన్నల దృష్టిలో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పిల్లలు చెడిపోతారనే... మేము పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళినా వాళ్ళ బుద్దులూ మాటతీరు నేర్చుకున్నామనే తిట్లు... తెలుగులోనే మాట్లడేస్తున్నామనే బాధ. తాతగారింటికి వెళ్తాను అంటే ఆఅ ముసలోల్లను కూడా తిట్టే పెద్దలు ఉన్నారు..”


| తెలుగుజాతి పత్రిక అవ్మునుగై 9 న. |