పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి, బెజవాడ


తయారై అచ్చులో నున్న గ్రంధములు. దక్షిణాఫ్రికాచరిత్ర

గ్రంధకర్త:శ్రీయుత జిగవల్లి వేంకటశివరావు పంతులుగారు, బి.ఏ.బి.ఎల్.

ఇందు ప్రధమ భాగమున దక్షిణాఫీగా పూర్వచారిత్రము, పాశ్చా త్యుల రాక, బోయరులు ఆదిమబ్నివాసులను పారదోలి రాజ్యమూక్రమంచుట, బోయరులనుండి బ్రిటిషువారు దేశమును లాగికొనుట, బ్తిటిషు బోయరు రాజనీతి, పాంఘిక చరిత్ర బోయరుయుద్దము, దక్షిణాప్రికా సంయుక్త రాష్ట్ర సావసమను రెండవభాగమున దక్షిణాఫిలోని భారతీయులు, వారి గతులు వలస కూలి గాంధి గారి రాక సత్యాగ్రహ సమరము గాంధీ విజయము ఉత్తరం కథ సమాప్రభృతులగు రాచకీగాయకుల ఆశాభంగము తూర్పు ఆఫ్రికా మధ్య, భారతీయులు రైళ్ళను బయట ' పడిన దుర కులు ఆదాహరణములతో వర్ణింపబడి: గాంధి గారి అంత 'మున దక్షిణా గడిచిన కాఅలము ను చక్కగవర్ణింప బడినది..


మేనేజరు, విజ్ఞానచంద్రికా గ్రంధమాల, బెజవాడ.