పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

.

సాహితీ పతిక.

సంవత్సరము ఉందా -0.0. ఇది ఆంధ్ర దేశములో 5 సంవత్సరములనుండి అవిచ్చి స్నముగా నడపబడుచున్న భాషావిషయ మాసపత్రిక ,

ఈ పత్రికలో మంచి మంచి కథలు, మనోజ్ఞమైన , గీతిములు ప్రకటింపబడుచుండును. ఆధునిక కవితా పద్ధతులు తెలినునన లెనన్న సాహితి చదివి తీరవలన సిన పత్రిక. ఈపత్రిక ననేక సార్లు భారతి, జన్మభూమి, ఆంధ్రపత్రిక మొదలగు తెలుగు పత్రికా రాజములు వేనోళ్ల పొగడియున్నది. తెలుగు దేశములోనున్న సుహృదయులెలు ఈ పత్రికనుగూర్చి సదభి, సాయములను నెల్లడించియున్నారు. ఈ తికల పాత సంచికలు సంవత్స రములవరునను సంపుటములుగా బైండుచేయబడి కొలది ప్రతులు మాత్రమేవిక్రయమునకు సిద్ధముగా నున్నది. 1 వ సంపుటము. ( మూడు సంచికలే కలవు)

చక్కని బైండు రు. 0.12 - 10 2వ సంపుటము.

1.4-0 శివ సంపుటం చక్కని బైండింగు - (6, 7 సంచికి లు లేవు )

2-8-0 4 వ సంపుటం (చక్కసి బైండు పూర్తిగా వుంది.3.6-0

పలయువారు:- మేనేజకు, సాహితీ పత్రిక , బెజవాడ అనివాయవలయును. .