పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18



ఇతరులు మాపేరును కొంచెము మార్చి పెట్టుకొనివ్యా పౌరము చేయుటను చూచి మోసపోకూడదు. "ఆంధ్ర". అనగానే అసలు మందులు. " ఆంధ్ర" లేనివి మావి కావు. T్యటలాగు తపాల ఖర్చు లేక ఉచితముగ పంపబడును.


సరస్వతి.


యిదియొక సారస్వత విషయిక మాసపత్రిక సంపాదకులు :-- శ్రీరాజా వాసిరెడ్డి దుర్గా సదాశి వేశ్వరప్రసాదరావు బహద్దరు జమీందరుగారు. జయంతిపురం ఇందు సుప్రసిద్ధ ప్రాచీ పొండా ముద్రిత గంధ ములును చారిత్రక విమర్శక వ్యాసములును ' శాస్త్ర పరిశోధనలును జాజ్మయ విషయిక సమస్య జిజ్ఞాసలును భావపూరితములగు వ్వకపోల కల్పనము గల ఖండ కావ్యములును . ప్రచురింపబడుముండును. 28 చందా విద్యార్ధులకు స్త్రీలకు నం! నకు 2–0–0 ఇతరులకు వలయు వారు:--- సంపాదకులు', ముక్త్యాల, కృష్ణాజిల్లా, అన్ని పోయవలెను.