పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17


విరేచనపటి:-ఇది అజీర్ణము, కడుపుబ్బరము, పిత్త వికారములు, అజీర్ణముచే గలుగుకి డు పుణప్పి మొదలగుగాని యం దుపయోగించిన బాగుగ విరేచనము అగునట్లు చేసి సుఖ మును గలిగించును. 25 మాతలు రు 0-6-0

శీతాంశురసము:— శీతజ్వరములను నశింపజేయను. పై పూత కుపయోగించిన తేలు మొదలగువాని వివవికారము లన , గజచర్మము, కుష్ఠము మొదలగు వానిని : శింపజేయును.
60 మాత్రలు రు |-10-0

అనందభైరవి:-- అన్ని జ్వరములకు, అతిసారము, ఆజీర్ణము, దగ్గు, శ్వాసలను పోగొట్టును.
50 మాతలురు. 0-10-0 ముస్తాకాదివటి:-రక్త విరేచనములు, అరుచి, విషూచి (కలరా), దగ్గు, మొదలగు వానిని నశింపజేయును. 25 మాత్రలు దు. 0-8-0

చందనాది తైలము:- ఇది తల వెంటు కలసు పెరుగు సట్లుచేయును. సువాసననిచ్చును. మనసుకు ఆహ్లాదమును గలుగజేయును. 2 ఔన్సులు రు. 1-0.0. 1 పౌను రు, 7.0-0


' భృంగామలక తైలము:- స్నానమునకు శ్రేష్టమైనది. కండ్లముంటలను పోగొట్టి చల్లగజేయును. 'మెదడుకు జలము నిచ్చి జ్ఞాపక శక్తిని అధికము జేయును,
 4.ఔంసులు. 1-0.0. పౌసు రు 8.0.0

-