పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/140

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్

సంస్కృతగ్రంథములు రు. అ.
అభిజ్ఞానశాకుంతలము శ్రీరామదాసయ్యంగారి తెలుఁగువ్యాఖ్యతో 12 0
మేఘసందేశము మల్లినాథవ్యాఖ్య, తెనుఁగున సంపూర్ణ టీక 4 0
కుమారసంభవము, మొదటి 6 సర్గలు, టీకాతాత్పర్యములు 4 0
రఘువంశము, మొదటి 6 సర్గలు, టీకాతాత్పర్యములు (అచ్చులో)
అమరకావ్యము, సంపూర్ణాంధ్రటీక 2 0
రసమంజరి, శృంగారరసస్వరూపవిస్తరము, సటీక 2 0
పంచతంత్రము, మూలముమాత్రము 1 8


ఆంధ్ర గ్రంథములు రు. అ.
శృంగారనైషధము సర్వంకషవ్యాఖ్యతో పునర్ముద్రితము 20 0
జ్ఞానవాసిష్ఠరామాయణము, (వేదాంతము) మడికి సింగన కవి 1 8
ఆముక్తమాల్యద, సంజీవనీవ్యాఖ్యతో (అచ్చగుచున్నది)


కథలు రు. అ.
పద్యకథాలహరి, ప్రాచీనగ్రంథములనుండి సంగ్రహించినది 1 0
సంగ్రహకథాసరిత్సాగరము, కొన్ని కథలసంపుటి) 1 8
విక్రమార్కుని యద్భుతకథలు 1 0
భోజకాళిదాసకథలు 1 0
ఆంధ్రహితోపదేశ చంపువు 1 8
ఉదయనచరిత్రము 1 0
ఈ ఆఱుకథలు ఒకసెట్టుగా కొనువారికి 5 0


కథాసరిత్సాగరము 6 భాగములు ఒకసెట్టుగా రు. 20 0
కథాసరిత్సాగరము ఒక్కొక్కభాగము ప్రత్యేకముగా రు. 3 8
నాటకములు రు. అ
ప్రతాపరుద్రీయ నాటకము 4 0
ఉషానాటకము 1 8
బొబ్బిలియుద్ధనాటకము 2 8
ప్రియదర్శికా నాటిక 1 0
నాగానంద నాటకము 1 8
ఉత్తరరామచరిత్ర నాటకము శాస్త్రిగారి పీఠికతో 3 0
శ్రీకృష్ణరాయవిజయనాటకము 0 8
వ్యామోహం, సాంఘిక నాటిక 1 0
తానీషానాటకము 1 0
ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలనాటకము 2 0