పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్రసాహిత్యదర్పణము, ఉదాహరణశ్లోకములతో 8 0
అలంకారసారసంగ్రహము, సటీకాతాత్పర్యము 0 12
ఛందస్సు పునర్ముద్రితము 0 6


విమర్శలు - ఉపన్యాసములు. రు. అ.
నన్నెచోడుని కవిత్వము విమర్శ 6 0
గ్రామ్యభాషాప్రయోగనిబంధనము, (నాటకపాత్రోచితభాష) 0 12
ఆంధ్రవ్యాకరణ సర్వస్వతత్త్వము 1 0
తిక్కనసోమయాజి విజయము జీవితచరిత్ర విమర్శ 0 8
భారతాభారత రూపకమర్యాదలు 0 6
ఆంధ్రగ్రంథ విమర్శన ప్రకారలేశము 0 6
గ్రామ్యాదేశనిరసనము, గ్రామ్యగ్రాంధికవాదములది 0 6
విసంధివివేకము 0 2
స్త్రీ పునర్వివాహదుర్వాదనిర్వాపణము 1 0
ఆంధ్రభాషాసర్వస్వార్హ నియమకతిపయములు (నిఘంటురచన) 0 4
వేదము వేంకటరాయ శాస్త్రిగారి జీవితచరిత్రసంగ్రహము 2 0
అక్కన్నమాదన్నల చరిత్ర, పునర్ముద్రితము 1 0


నేలటూరి వేంకటరమణయ్యగారి గ్రంథములు. రు. అ.
చరిత్రరచన (మొదలైన చారిత్రకవ్యాసములు) 2 0
మధుమావతి కథలు 2 0
దక్షిణాంధ్రవాఙ్మయచరిత్రము 2 8
THE EASTERN CHALUKYAS OF VENGI రు. 15 0 తగ్గింపుధర 10 0
KAMPILI AND VIJAYANAGARA 8 0
‘తాతవెళ్లిమిఠాదారు’ శేషగిరిశాస్త్రిగారి గ్రంథములు
తెలుఁగు పైలాలజీ-ఆంధ్రశబ్దతత్త్వము 2 భాగములు 3 0
అర్ధానుస్వారతత్త్వము, వీరిదే పైదాని కనుబంధము 0 8