ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తా. యోగాభ్యాసము, మౌనవ్రతము, కొన, ఏనుఁగుదంతమును జూపుట, నిడుకాడగలపువ్వులను పట్టుకొనుట, కర్ణమంత్రము చెప్పుట, ముల్లు తీయుట, పోకముడి విప్పుట, రెండక్షరముల అవ్యములను నిరూపించుట, ఆకాశమునందు తిరిగెడి ప్రాణి, చామనచాయ వీనియందు ఈహస్తము వినియోగించును.
23. హంసాస్యహస్తలక్షణమ్
మధ్యమాద్యాస్త్రయో౽౦గుళ్యః | 379 |
తా. నడిమివ్రేలుమొదలు మూఁడువ్రేళ్లను ఎడముగలవిగా చాఁచి అంగుష్ఠమును చూపుడువ్రేలితోఁ జేర్చిపట్టినయెడ హంసాస్యహ్త మగును.
వినియోగము:—
| మాఙ్గళ్యసూత్రబంధేచా౽ప్యుపదేశే వినిశ్చయే. | 380 |
| రోమాఞ్చేమౌక్తికాదౌచ చిత్రసంలేఖనేతథా, | 381 |
| నికషేశోధనేమల్లికాదౌరేఖావిలేఖనే, | 382 |
| నాస్తీతివచనేచాపి నికషాణాంచ భావనే, | 383 |