పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
43
కృపాబాయి

కొన్నిగ్రంథములు వ్రాసియుండును. కాని దేశముయొక్క దౌర్భాగ్యమువలననే యామె యాయువు క్షీణించెను. ఇఁక ముం దయినను విద్యావతులును సద్గుణసంపన్నులు నగుస్త్రీ లుద్భవించి యీదేశమును సౌభాగ్యసంపన్నముగా జేయుదురుగాత మని కోరుచు నీచరిత మింతటితో ముగించెదను.

Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf