పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"Nine-and-twenty Knights of fame
Hung their shields in Branksone Half
Nine-and twenty squires of name
Brought then their steeds to bower
from stall.
Nine-and twenty Yoemant all
Waited, duteous, on them all.
They were all knights of mettle trwe,
Krismar to the blod Buvvle wch."

మొదలయిన ఉద్రేకపూరిత కావ్య భాగాలను సర్ వాల్టర్ ఉద్గ్రంథాలనుంచి పఠిస్తుంటేనో ఆతనరతతో కొన్ని వేళ్ళల్లో ఆమెచుట్టూ పిల్లలు గుంపులు చేరేవాళ్ళు.

తొలుతగా కార్నెగీలు అలిఘనీలో నివాసమేర్పరుచు కొన్నప్పుడు ఆండ్రూ ఇంత పొట్టిగా, నలు చదరపు దవడతో, ఒక దాని------కొంతదూరంగా వుండేటట్టు పొదగబడ్డ కళ్ళతో---- తెల్లని దనిపించే జుట్టుతో స్పష్టమైన ------వుంటుండేవాడు. "బాటం హూషి -----------బడే పరిసర ప్రాంతాలల్లోని పిల్లలు (అలిఘని ----ప్రాంతవల్ల వీరి కీ పేరు వచ్చింది) ఇతణ్ని ----- నవ్వుతూ "స్కాచీ" అని పిలిస్తే ఆండే దానికి స్కాచ్ బాలుని వుచ్చారణతో "అవును నేను స్కాచీనే. అందుకు గర్విస్తున్నా!" నని గట్టిగా తిరిగి దెబ్బకొట్టినట్లు సమాధానం చెబుతుండేవాడు. ఇలా ఎగతాళిచేసే వాళ్లల్లో ఎక్కువమంది పిల్లలు తామే స్వచ్ఛమయిన స్కాచ్ వాళ్లు స్కాట్లండునుంచి వలసవచ్చిన వాళ్ళ బిడ్డలు-కావటం ఇందు