పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చూడాలనీ, అద్భుతమైన ఆ దేశంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనీ అతడికి నిగూఢమయిన అభిలాష వున్నట్లు ఆండ్రి గమనించాడు.

"డాడ్, నీకున్న శిక్షతో, శక్తితో నీ వక్కడచాలా గొప్ప పనులు చేయవచ్చు!" అన్నా డతడు.

డాడ్ అప్పుడు ఇదమిత్థమని ఏది నిర్ణయించి చెప్పలేదు. కానీ అతడు సకాలంలో కార్నెగీ ఉక్కు సామ్రాజ్యంలోని ఒక ప్రముఖ పాత్ర వహించటానికి మహాసముద్రాన్ని దాటాడు.