పుట:2030020025431 - chitra leikhanamu.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత పెదవులకు చిందూరరంగును, గులాబిరంగును పూయవలెను. పిమ్మట జుట్టునకు రంగువేయవలయును. తెల్లనిబట్టదగ్గర నున్నచర్మమును కోబాల్టుతోను, సిపియాతోను చిత్రింపవలెను.

ఇంతటితో మొదట రంగులను వేయుట పూర్తియయ్యెను. వీటియం దేమైన తప్పు లున్నయెడల యింక ముందు రంగులు వేయుట వృథాయగును. అందువలన జాగరూకతతో బాగుగ నున్నదో లేదోగమనించి తృప్తిపొందవలెను.

తరువాత తేలిక యైనఎఱుపురంగును మీదినుండి క్రిందికి కండ్లుతప్ప తక్కినముఖ మంతటికిని పూయవలెను. పురుషులముఖమునకు ఇండియాఎఱుపుతోను కూడ చిత్రించవలసియుండును. మొదటిరంగు బాగుగా ఆరినతరువాతనే యీరంగు వేయవలెను.లేనియెడల చిత్ర మంతయు చెడిపోవును.

రెండవతరగతి:- తేలిక యైనఎఱుపుతో నొసటిమీదిఛాయను చిత్రింపవలెను. పిమ్మట కంటివద్దను, తేలికయైనఎఱుపురంగును కోబాల్టును కలిపి రంగునువేసి ఛాయయొక్క అంచును కోబాల్టుతో దిద్దవలెను. కంటియొక్క మీదిఅంచును తేలిక యైనఎఱుపురంగుతో చిత్రింపవలెను.

అన్నిఛాయలయొక్క యంచు గ్రేవర్ణముగ నుండు నని మాత్రము జ్ఞాపకముంచుకొనవలెను. దీనికి నిదర్శనమును చెప్పెదను.ఒకతెల్లనికాగితముపై నొకతెల్లనిపెన్సిలు నుంచినయెడల దానిచాయ దట్టముగ నుండును. ఈ ఛాయయొక్క అంచున గ్రేవర్ణపుగీతను చూడనగును. ఈగీత పగటిపూట బాగుగ కనబడును. దీపమువెలుతురునం దంతచక్కగ చూడలేము.

పిమ్మట బుగ్గలకు వెర్మిలియనును, గులాబిరంగును జాగ్రత్తగ నద్దవలెను. కంటికిని బుగ్గలకును మధ్య నుండు ఎత్తైనస్థలమును బాగుగ చూపవలెను. ఈరంగును కణతలవఱకును వేయవలసియుండును. పిమ్మట నొసటిని ముక్కు---------నీలిరంగును వేసి ఛాయను ప్రదర్శింపవలెను.

 ----------కోబాల్టును, ఆకుపచ్చను కలిపి కంటిదగ్గఱ రంగును వేయవలెను. క్రిందిదవడపై నీలితో నెత్తుపల్ల-----------పుడు. పిమ్మట నీలిరంగుతోనే కణతలకు రంగును అద్దుడు. కాని యీరంగుల నన్నిటిని వేయునపుడు-----------మఱచిపోరాదు. ఈరంగులను వేయుచు తెల్లగ కనబడు భాగములను విడిచిపెట్టి వాటి కనుగుణ-----------గీయవలెను.
 ----------భాగమును చిత్రించుట కిదియే సమయము. ఏలయన: దీనిరంగునుబట్టి ముఖమునకు వేసినరంగు---------మాఱుచుండును. ఇదివఱకు వెనుకభాగము తెల్లగ నుండెను. అందువలన ముఖముయొక్క రంగు---------బడుచుండెను. ఇప్పు డన్ననో వెనుకభాగము నలుపుగనో, ఎఱుపుగనో, నీలిగనో, గ్రేవర్ణముగనో---------యుండును. ఈదట్టమైన రంగులదగ్గఱ ముఖముయొక్క రంగులదట్టమంతయు మాయ మైపోవును.
 ---------లనుగూర్చి తరువాతను నేర్చుకొనవచ్చును కాని యిప్పుడు కొంచెము కావలెను.ముఖ్యముగా నీవిషయ---------శయనారంగుమిశ్రిత మైననీలిరంగును వేండిక్కుబ్రౌనుమిశ్రిత మైననీలిరంగును ఉపయోగించెదరు. ---------పలుచని రంగును వేసి దట్టము చేయవచ్చును. ఈభాగమును సమముగా వేయ నక్కఱలేదు.--------టుగనే చిత్రింపవలెను. ముఖమున కేవైపున ఛాయ దట్టముగ నుండునో ఆవైపున పలుచగను,--------పున దట్టముగను రంగును వేయవలెను.
 ----------మారు ముఖమును చిత్రించుటకు పూనుకొందుము. గడ్డమునకు పసుపును, తేలిక యైనఎఱుపురంగు-----------ఈరంగుతోనే కొంచెము కంటిదగ్గఱను వేయుట మంచిది. గ్రేరంగుతో కంటిగ్రుడ్లకు వేసి-----------వలెను. పిమ్మట పెదవులకు వెర్మిలియనును, గులాబిరంగును వేసి అచ్చట నిదివఱ కున్నరంగును