పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


80

దా స భా ర తి

దాస సాహితీ జీవిత సమీక్షా గ్రంధములు

1. శ్రీ ఆదిభట్ట నారాయణదాస సారస్వత నీరాజనము: దాసుగారి జీవితము, వ్యక్తిత్వము, సాహిత్య వైభవము (సర్వ గ్రంధ సమీక్షాసహితము), సంగీతప్రతిబ మున్నదు సర్వవిషయముల గురించి దేశములోని హేమామెమీ లైన రచయితలు చేసిన సరసప్రౌఢ సమీక్షలు, అత్యావశ్యకములగు అనుబంధము లనేకము గల బృహద్గ్రంధము. పుటలు.1200. వెల 50 రూ॥లు ప్రచురణ: రచయితల సహకార సంఘము, గుంటూరు-1974 సంపాదకుడు: యస్వీ జోగారావు.

2. శ్రీ ఆదిభట్ట నారాయణదాస శతజయంత్యుత్సవ సంచిక: దాసుగారి సర్వతోముఖ ప్రజ్ఞావైభవమును ప్రత్ర్యక్షముగా ఎరిగిన పెద్దలు, శిష్యప్రశిష్యు లనేకు లా మహానుభావునకు సప్రక్రయముగా సమర్పించిన వ్యాస ప్రమానాంజలి. పుటలు: తెలుగు & ఇంగ్లీషు 302+ 51. వెల: 5 రూ॥లు ప్రచురణ: సంస్కృతి సమితి, చీరాల - 1967

3. నరాయణదాస జీవితచరిత్ర: రచన: శ్రీ మరువాడ వెంకట చయనులు, B.A.B.L. ప్రచురణ: కొండపల్లి వీరవెంకయ్య & సన్సు, రాజమండ్రి-1959. పుటలు: 285 వెల: 4 రూ॥లు

4. Life of Adibhatla Narayana Das

   By Sri Vasantarao Brahmaji Rao, B.A. B.L. Advocate, Vizianagaram - 1956

pages 105 Price Rs.2.

5.శ్రీ నారాయణదాస జీవితచరిత్రము (యక్షగానము) రచన: కవికధరత్న శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు, నర్సాపురము, ప॥ గో॥ జిల్లా. ముద్రణ: 1967. పుటలు: 50 వెల: 1 రూ॥

--[పరికల్పన : ఆచార్య యస్వీ జోగారావు]