పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/215

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


అకారాది గ్రంధ సూచిక

1. అంబరీష చరిత్రము-హ.

2. అచ్చ తెలుగు పలుకుబడి. అ.తె.

3. ఉమరుకైయామురుబాయతు-అను.

4. కచ్చపీశ్రుతులు (కవితాసంకలనము)

5. కాశీసతకమ్- సం.

6. గజేంద్ర మోక్షణము-హ.

-7. గోవర్ధనోద్దారము-హ

8. గౌరప్ప పెండ్లి- అ తె.హ.

9. చాతుర్వర్గ్య సాధనమ్-సం.

10. జగజ్యోతి (అష్టదశ విద్యా ప్రకాశిక.గ.)

11. జానకి శపధము-హ.

x12. తర్క సంగ్రహము

13.తల్లివిన్కి (లలితా సహస్రనామము.అ.తె)

14. తారకమ్-సం.

15. దశవిధరాగసవతి కుసుమమంజరి-సం&తె.

16. దంబపుర ప్రహసనము.

-17. ధ్రువచరిత్ర-హ.

18. నవరసతరంగిణి-అను.

19. నా యెఱుక (స్వీయచరిత్ర) గ

20. మాఱుగంటి-అ.తె.

x21. పురుషార్ధసాధనము-గ

22.ప్రహ్లాదచరిత్ర-హ.

23. బాటసారి (కావ్యము)

-24.బాలరామాయణ కీర్తన

25.భీష్మ చరిత్ర

26.మన్కి మిన్కు (ఆయుర్వేదసరము)

27. మార్కండేయచరిత్ర-హ

28. మకుందశతకము

29. మృత్యుంజయ శివశతకము.

30. మృత్యుంజయాష్టకమ్-సం

31. మేలుబంతి (చాటు ప్రబంధము)

32. మొక్కుబడి (ఋక్సంగ్రహము) అను.

33. యదార్ధరామాయణము-హ

34. రామచంద్ర శతకం

35. రుక్మిణీ కల్యాణము-హ

36. వెన్నుని వెయిపేర్ల వినకరి-అ.తె.అను (విష్ణు సహస్రనామ సంకీర్తనము)

37. వేల్పుమాట (భగవద్గీత)

38. వేల్పునంద్-అ.తె.

x39. వ్యాకరణ సంగ్రహము.

40. వ్యాసపీఠము-గ

41. సంగీత తరంగిణీ

42. సత్యవతి శతకము

43. సారంగధర నాటకము

44. సావిత్రీ చరిత్రము-హ.

45. సీమపల్కునహి. అ.తె. నిఘంటువు.

46.సూర్యనారాయణ శతకము

47. హరికధామృతమ్-స.హ.

48. హరిశ్చంద్రోపాఖ్యానము-హ.

సంకేతములు: అ.తె. అచ్చ తెలుగు, అను.నాఅనువాదము. గ-గద్యము. హ- హరికధ

x అముద్రితము. - అల అలబ్యము