పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


30

దా స భా ర తి

అముద్రితములు : అలబ్దములు

1.గోవర్ధనోద్ధారము : అలబ్ధము (చూ.'హరికధలు 'శీర్షిక)

2. తర్కసంగ్రహము : అముద్రితము

3. ధ్రువచరిత్రము : అలబ్ధము

4. పురుషార్ధ సాధనము : అముద్రితము ఇది దాసుగారి "చాతుర్వర్గ్వ సాదనమ్" అన్ సంస్కృత కృతికి నామాంతరమో లేక ఆంధ్ర భాషాకృతియో?

5. బాలరామాయణ కీర్తన : రెండు చరణములు మాత్రమే దొరకినవి. ఆరెండును 'దాసభారతి ' వారి మేలుబంతి యందు ప్రకటిరములు.

6. మృత్యుంజయాష్టకమ్: అలబ్ధము. ఇదియు మీది కీర్తనయు విజయనగరమున నెవరైన పెద్దల యొద్ద దొరకవచ్చును.

7. వ్యాకరణసంగ్రహము : అముద్రితము.

8. సీమపల్కువహి : (ద్వితీయ భాగము) అముద్రితము.

గమనిక: 1980 లో అ.నా.దాస అముద్రిత గ్రంధ ప్రచురణసంఘము. విజనగరము వారు ప్రకటించిన దాసుగారి కాశీశతకమున తత్కార్యదర్శి చేసిన విజ్ఞప్తి యందు వారు పైపట్టిక యందలి 2,4,7, 8 సంఖ్యల గ్రంధములను తాము ప్రకటింప నున్నట్లు వ్రాసిరి. కాని నేటిదనుక అవి ముద్రితములు కాలేదు. వాని ప్రతులు వారి కడనే యుంగియుండవలెను. మొన్న మొన్నతి దాసుగారి వంటివారి కృతులు కొన్ని యింకను అముద్రితములుగ నుండి పొవుటయు, కొన్ని అసలే అలబ్దము లగుటయు, కొన్ని ముద్రిత పూర్వములయ్యు అతిదుర్లభము లగుటయు మిగుల శోఛనీయము.