పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

అశ

  పొందజాలని కోర్కెను బొంద గోరు
  నట్టివా రుండునని చేడగొట్టుకొనును॥
  తనకుగల కొలంది దనియ కొరువి దాని
  తాన చేయువాడు మోసబోవు॥

--మారుగంటి


కలిమిలేములు

 దుడ్డు గల్గు గొప్పవారి - దోసము లెక్కింప నెవర్
 గుడ్డ లేని పేదవాని - కులమెంచగ పెద్దలంత

జానకి శబధము


కాలయాపన

 చేయ లేక పొదునా యని జాగును
 సేయువాడు పనిని చేయలేడు

మాఱుగంటి


కీడు

 కొత్త నేస్తకాడు గుట్టెఱుంగక నమ్మి
 యిరవు నిచ్చువారు చెఱవు గొండ్రు
 పాటువనెడు మంచివానితో నెగనక్కె
 మాడువాడు తుదకు గీడుబొందు।
 అంతను వెఱింగికొనియు దనంత బోక
 గోటు చూపెడు వాడు డా। తేటుబొందు.

--మాఱుగంటి


కీర్తి

 బ్రతుకునందు గడింపవలస్దిన దెల్ల
 మానిని కెంతయు న్మంచిపే రొకటె

--వేల్పుమాట


కొండెము కొండెగాడు

జట్టుదారు తొరుని తాడీలు విని విత
బడిన వారికెల్ల నిరుసువచ్చు।