పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుబంధము 1

దాసుగారి సూకులు

అధికుడు-అల్పుడు

  అంతవానికి బలుపుని చెలిమి మొదల
  దొడ్డగానున్న దనకది చెడ్డసేయు॥
  గొప్పవారు పొరునప్పుడు తక్కువ
  వారు చెంతనుంది బాగ్పడురు॥

--మాఱుగంటి


అపకారము

ప్రాజగొడ్డం బెద్ది వచ్చిన స్సుంతయ
జనముల కపకృతి సల్పరాదు.

యదార్ధ రామాయణము


మారొనర్చకు మే యపకారికైన.

జానకీ శపధము


అప్రయోజకులు

 మఱి కొఱమాలిన మానిసికన్న
వేనేల రెట్టులు వెఱబొమ్మమేలు

వేల్పుమాట


అల్పత్వము

    అలుతివాని కెక్కువగు ప్రాపు గల్చిన
    దిమ్మనట్టి యెరుల దిట్టుచుండు

--మాఱుగంటి


అసంతృప్తి

    కోరినట్టులు చేసుకొన వీలుకాదు
    ఉండకతీర దేదో వెల్తి తుదకు

-వేల్పుమాట


 

అసూయ


    ఒరుల గొప్ప జూచి యోర్వలేకుండిన
    వాడు తప్పకుండ కీడుపొందు.

--అంబరీష చరిత్ర