పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82

క చ్చ పీ శ్రు తు లు

23. మాయామానుష విగ్రహుడు:

సీ॥ ఎఱుక దొణంగిన ట్లేల యుంచెదవు స
           ర్వజ్ఞాన వయ్యు వాబవనచ్రిత్ర!
     యడకున జూపె దేలా త్రిలొకైక నీ
           రాగ్రణి నయ్యు నిత్యప్రతిజ్ఞ!
     ఆర్ది విధంబున నగవడె దేలా న
           మస్తేశ్చ్వరుడ నయ్యు నార్తపోష।
     బరిమాలె దేల నీ భటుల జగన్నియా
           మతుడ నీవయ్యు ధర్మస్వరూప!

     జాతి నాతిగ జెసిన రామచంద్ర!
     యెఱుగ శక్యమె నీ తత్వ మినకురేద్ర!
     పాడుసందార! జానకీ స్వాంతచోర।
     భక్తమందార భవదూర! పరమపురుష।

యధార్ధ రామాయణము


పెండ్లి ప్రయాణము:


సీ॥ దారకు ములుకోల తాకు జంకెఱుగని
         శై న్యాది హయ చతుష్టయము నాల్గు
     వేదంబు లన, వాని వేగంబునకు దెన
         ల్బ్రమియింప జానఱ నందు నగుచు,
    దేవుని గాదను తెలిసిన గొల్లజో
         గుల దీవనల్ అనొక్క క్రోమ విందు,
    జదదబి మోహన శ్యామల దనుకాంతి
         చదలకు గరుడ పచ్చలను దాన
    బెండ్లి వైభవమున శౌరి వెడలుటయ్యె
    దూరమే దూరమై కోర్కె చేరువయ్యె